ఖర్జూరంలో  శరీరానికి అవసరమైన పోషకాలు

పీచు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాల్షియం  లాంటి ఖనిజ లవణాలు

ఖర్జూరాలు శక్తిని అందించడమే కాకుండా... బీపీని నియంత్రించే గుణం

గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ లాంటి  సహజ చక్కెరలతో శరీరానికి తక్షణ శక్తి - నీరసం పోగొట్టే లక్షణం

చక్కెర వాడని వారికి ఖర్జూరాలు ప్రత్యామ్నాయం పేస్ట్ గా చేసుకొని పంచదారకు బదులు వాడొచ్చు

ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్స్, కెరోటినాయిడ్స్ లాంటి యాక్సిడెంట్స్ ఖర్జూరాల్లో అధికం

డయాబెటీస్, కొన్నిరకాల క్యాన్సర్లు, కంటి సమస్యలు గుండె జబ్బుల్ని  తగ్గించే గుణం

ఖర్జూరాల్లో పీచు  జీర్ణ వ్యవస్థకు  ఎంతో మేలు కొవ్వు శాతం తగ్గించి అధిక బరువుపై నియంత్రణ

పక్షవాతం, టైప్ 2 మధుమేహం నుంచి ఖర్జూరాలు రక్షణ ప్లాంట్ హార్మోన్లు,  C, E విటమిన్లతో  చర్మ సంరక్షణ

మెదడుకు హాని చేసే  IL-6ను తగ్గించడంలో ఖర్జూరం బెస్ట్ మతిమరుపు, అల్జీమర్స్ ముప్పుల నుంచి నివారణ

ఖర్జూరాల్లో బీటా-D గ్లుకేన్ అనే ఫైబర్ ... కణతులకు చెక్ కోలన్, లంగ్స్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు సాయం

రోజుకి 3-5 ఖర్జూరాలు తీసుకుంటే  మహిళలకు మంచిది

గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటీస్ వాళ్ళు మూడు కంటే  ఎక్కువ తినకూడదు