💧 *1. నీరు తాగడం మర్చిపోకండి*   శరీరంలో నీళ్ళు తక్కువగా ఉంటే గ్లూకోజ్ తో షుగర్ పెరుగుతుంది. తరచూ నీళ్ళు తాగితే గ్లూకోజ్ నెమ్మదిగా బయటకెళ్ళే ఛాన్స్

🍵 *2. హెర్బల్ టీ & దాల్చిన చెక్క*   దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి. వేడి నీళ్ళల్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే షుగర్ తగ్గుతుంది

🥦 *3. తక్కువ GI కలిగిన ఆహారం*   కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు లాంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఉన్న ఫుడ్  గ్లూకోజ్ రిలీజ్ ను నియంత్రిస్తుంది.

🚶‍♂ *4. శారీరక కదలికలు*    వేగంగా నడవడం, హోమ్ వర్కౌట్స్ చేయడం ద్వారా ఇన్సులిన్  ప్రభావం మెరుగవుతుంది.

🍏 *5. పీచుతో కూడిన ఆహారం* ఓట్స్, యాపిల్, చియా సీడ్స్ లాంటివి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. షుగర్ లెవెల్‌ నియంత్రిస్తాయి.

🧘‍♂ *6. మానసిక ప్రశాంతత*   ఆందోళన కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది షుగర్ పెంచుతుంది. ధ్యానం, ప్రాణాయామంతో ఆందోళన తగ్గుతుంది.

🍎 *7. ఆహార నియంత్రణ*   యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగడం బ్లడ్ షుగర్‌ను నియంత్రించవచ్చు. వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.  .

🥚 *8. ప్రోటీన్ ఆహారం*   గుడ్లు, చికెన్, పన్నీర్, గ్రీక్ యోగర్ట్ లాంటి ప్రోటీన్స్ షుగర్ నియంత్రణలో సహాయపడతాయి.

⚠ *9. శరీర ప్రతిచర్యను గమనించండి*   మీకు ఏ ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరుగుతుందో గమనించి డైట్ ప్లాన్ సిద్ధం చేసుకోండి.

🏥 *10. వైద్య సలహా తీసుకోండి*    రక్తంలో షుగర్ ప్రమాదకరంగా పెరిగితే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించండి.