చలికాలంలో
ఇవి నానబెట్టి తింటే
మస్తు ఇమ్యూనిటీ !
శీతాకాలంలో
జ్వరం, జలుబుతో ఇబ్బందులు
రోగ నిరోధకత పెంచుకుంటే
ఇబ్బంది ఉండదు
జీడిపప్పు,బాదం,ఆక్రూట్,
పిస్తా,
ఒమేగా 3
ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ అవసరం
బాదం:
ప్రొటీన్, ఫైబర్, విటమిన్-E, మెగ్నీషియం, జింక్ ఐరన్ పుష్కలం
బాదంలో ఫైటెక్
యాసిడ్ అధికం
జింక్, ఐరన్ ను అడ్డుకునే స్వభావం
బాదం తినేముందు నానబెడితే
ఆ యాసిడ్ మాయం
జీడిపప్పు: ఇందులో మినరల్స్, ప్రొటీన్లు అధికం
జీడిపప్పు:
తినేముందు నానబెడితే
శరీరంలోకి మెగ్నీషియం
జీడిపప్పు:
కండరాలు, నరాల పనితీరుపై
మంచి ప్రభావం
వాల్ నట్స్ మెదడు చురుకుదనానికి సూపర్ ఫుడ్
వాల్ నట్స్ లో
టానిన్స్ తో
జీర్ణానికి ఇబ్బందులు
అంజీర్: అంజీర్ ఎలా తిన్నా ఇబ్బంది లేదు
ఎండు అంజీర్ లు
నానబెడితే ఫైబర్ మెత్తబడి ఈజీగా జీర్ణం
పిస్తాలు
ఫైటెక్ యాసిడ్ అధికం జీర్ణం కష్టం
పిస్తాలు
నానబెట్టి తింటే పైటెక్ యాసిడ్ నిర్వీర్యం
ఈజీగా జీర్ణమయ్యే పిస్తాపప్పు