వేసవిలో సాయంకాలం నడవడం మంచిదే అంటున్న నిపుణులు

ఆహ్లాదకర వాతావరణంతో మెదడులో  సెరటోనిన్ విడుదల రాత్రి పూట బాగా  నిద్ర పడుతుంది

పగలంతా అలసట,  మానసిక ఒత్తిడి సాయంత్రం  అరగంట నడకతో  బడలిక తీరి... మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది

సాయంత్రం వేళ  వేగంగా నడిస్తే  శరీరానికి  తగినంత ఆక్సిజన్

ఊపిరితిత్తులు, గుండె కండరాలు ఆరోగ్యంగా పనిచేస్తే... మానసిక ఉల్లాసం కలుగుతుంది

డయాబెటీస్ వాళ్ళకి సాయంత్రం నడకతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణ

సాయంత్రం నడకతో రక్తపోటు సమస్య రాదు తొందరగా కరగనున్న శరీరంలో కొవ్వులు

ఈవెనింగ్ వాక్ తో  రోగ నిరోధక శక్తి పెరుగుదల అతిగా తినాలనే కోరిక తగ్గి... నియంత్రణలో బరువు

సాయంత్రం నడకతో జీవక్రియలు వేగవంతం... జీర్ణాశయ సమస్యలకు చెక్

రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే కడుపులో ఆమ్లత్వం,  పొట్టలో ఉబ్బరం, అజీర్తి లాంటివి తగ్గుదల