అధిక చక్కరతో
ఆకలి పెరుగుతుంది
చక్కెర శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరి... ఆకలి పెరుగుతుంది
అధిక చక్కరతో
ఆకలి పెరుగుతుంది
చక్కెర శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరి... ఆకలి పెరుగుతుంది
పొట్ట నిండదు
తీపి వల్ల టేస్టీ బడ్స్ కి హ్యాపీ - కానీ పొట్ట నిండదు
పొట్ట నిండదు
తీపి వల్ల టేస్టీ బడ్స్ కి హ్యాపీ - కానీ పొట్ట నిండదు
మానసిక ఆందోళన
అధిక చక్కెరతో చికాకు, ఆందోళనలు పెరుగుతాయి
మానసిక ఆందోళన అధిక చక్కెరతో చికాకు, ఆందోళనలు పెరుగుతాయి
కుంగుబాటు తప్పదు
శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పెరిగి... అదుపుతప్పనున్న భావోద్వేగాలు మానసిక కుంగుబాటుతో ఇబ్బందులు
కుంగుబాటు తప్పదు
శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పెరిగి... అదుపుతప్పనున్న భావోద్వేగాలు మానసిక కుంగుబాటుతో ఇబ్బందులు
శరీరంలో నిస్సత్తువ
శరీరం చక్కెరను ఈజీగా జీర్ణం చేస్తుంది ఎంత తీపి తిన్నా... అరగంటకే నిస్సత్తువ
శరీరంలో నిస్సత్తువ శరీరం చక్కెరను ఈజీగా జీర్ణం చేస్తుంది ఎంత తీపి తిన్నా... అరగంటకే నిస్సత్తువ
తీపి మీద యావ
మెదడులో ఉత్పత్తయ్యే హ్యాపీ హార్మోన్ కి ప్రేరణ చక్కెరకు బానిసలైతే... తీపి తినాలనే ఆరాటం
తీపి మీద యావ మెదడులో ఉత్పత్తయ్యే హ్యాపీ హార్మోన్ కి ప్రేరణ చక్కెరకు బానిసలైతే... తీపి తినాలనే ఆరాటం
అధిక రక్తపోటు
అధిక చక్కెరతో అధిక రక్తపోటుకు ఛాన్స్
అధిక రక్తపోటు
అధిక చక్కెరతో అధిక రక్తపోటుకు ఛాన్స్
అధిక రక్తపోటు
రక్తనాళాలకు కొవ్వులు అతుక్కుపోతాయి నాళాలు గడ్డకడితే... బీపీ పెరుగుతుంది
అధిక రక్తపోటు
రక్తనాళాలకు కొవ్వులు అతుక్కుపోతాయి నాళాలు గడ్డకడితే... బీపీ పెరుగుతుంది
కీళ్ళ నొప్పులు
చక్కర వల్ల కీళ్ళ నొప్పులు పెరుగుతాయి వాపు, నొప్పులతో ఇబ్బందులు తప్పవు
కీళ్ళ నొప్పులు చక్కర వల్ల కీళ్ళ నొప్పులు పెరుగుతాయి వాపు, నొప్పులతో ఇబ్బందులు తప్పవు
తీపితో ఆర్థరైటిస్
తీపి పదార్థాల వల్ల కీళ్ళనొప్పులు పెరిగి... రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు
తీపితో ఆర్థరైటిస్ తీపి పదార్థాల వల్ల కీళ్ళనొప్పులు పెరిగి... రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు