Tooltip

కూరల్లో ఉప్పు తక్కువైందని... మరికాస్త వేసుకునే అలవాటు

Tooltip

అలా వేసుకోవడం మానుకోండి ! అదనపు ఉప్పుతో  జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు

Tooltip

అదనపు ఉప్పు కలుపుకుంటే 41% పొట్ట క్యాన్సర్  ముప్పు ఎక్కువ

Tooltip

జీర్ణాశయంలో జిగురు పొరను దెబ్బతీస్తున్న ఉప్పు పరిశోధనల్లో బయటపడ్డ నిజం

Tooltip

ఉప్పుతో హెలికోబ్యాక్టర్‌  పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి

Tooltip

ఇన్ ఫెక్షన్ తో జీర్ణాశయ పైపొర కణాలపై దెబ్బ

Tooltip

అదనపు ఉప్పు  క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేస్తోందని నిపుణుల వార్నింగ్

Tooltip

జీర్ణాశయ క్యాన్సర్‌  రాకుండా ఉండాలంటే ఉప్పు తక్కువగా వాడాలన్న నిపుణులు