Pink Blob
పరగడుపున
మెంతి నీళ్ళు తాగితే
ఎన్నో రోగాలకు చెక్ !
Pink Blob
రాత్రిపూట 1,2 చెంచాలు నీళ్ళల్లో నానబెట్టి..
ఉదయం ఆ నీళ్ళు తాగాలి... మెంతి గింజలు తినాలి
Pink Blob
మెంతులు, మెంతికూరతో
ఎన్నో వ్యాధులు నయం
Pink Blob
మెంతుల్లో ప్రొటీన్, టోటల్ లిపిడ్, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్
Pink Blob
మెంతుల్లో ఫాస్పరస్, పొటాషియం,
జింక్, మాంగనీస్,
Pink Blob
మెంతుల్లో
విటమిన్ C, విటమిన్ B, సోడియం, కార్భోహైడ్రేట్స్
Pink Blob
మెంతి నీళ్ళు తాగితే బాడీ డిటాక్సిఫై
అదుపులోకి డయాబెటీస్
Pink Blob
మెంతి నీళ్ళల్లో జీర్ణవ్యవస్థ
బలపరిచే గుణం
పొట్టను శుభ్రం చేస్తుంది..
Pink Blob
మెంతి నీళ్ళతో మలబద్ధకం,
ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ఉండదు
Pink Blob
బరువు తగ్గించడంలో మెంతులు కీలకం మెంతి కూర తింటూ, మెంతి నీళ్ళు తాగాలి
Pink Blob
మెంతులు బాగా
నమిలి తింటే...
కంట్రోల్ లోకి ఒబెసిటీ
Pink Blob
ఖాళీ కడుపుతో
మెంతి నీరు తాగితే
బయటకు వెళ్ళే శరీరంలో టాక్సిన్స్