అవిసె గింజలను (Flax Seeds)  ప్రతిరోజూ ఆహారంలో  భాగం చేసుకోవాలి

ఫైబర్ కంటెంట్ ఎక్కువ... ఎన్నో పోషకాలు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతమైనవి

గింజల్ని నీళ్ళతో  కలిపి తీసుకోవచ్చు పొడిని నీళ్ళతో తాగొచ్చు - వేయించి తినొచ్చు

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలకు ఆల్టర్నేట్ గా  ఈ గింజలు బెస్ట్

పెస్కాటేరియన్లు, ఆల్ఫా లినోలెయిక్ ఆమ్లాలు బీపీని తగ్గిస్తాయి... అనేక వ్యాధులపై పోరాటం

గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, డయాబెటీస్, పెద్ద పేగు క్యాన్సర్ కు చెక్

అవిసె గింజల్లో ఫైబర్ తో కడుపు నిండిన భావన ఆహారం తక్కువ తింటాం - చక్కెర లెవల్స్ తగ్గింపు

యాంటీ ఏజింగ్ క్రీమ్ కి బదులు అవిసె గింజలు బెస్ట్ స్త్రీలలో హార్మోన్ల సమతుల్యం - సంతానోత్పత్తి పెంచే గుణం

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్,  పెరి-మెనోపాజల్  లక్షణాలు తగ్గింపు

బ్యాడ్ కొలెస్ట్రాల్ సమస్యలకు అవిసె గింజలు బెస్ట్