కిడ్నీలు మంచిగా ఉండాలంటే ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మేలు

జంక్ ఫుడ్ కొవ్వు పదార్థాలకు దూరం నూనె పదార్థాలు తగ్గించాలి

వెయిట్ లాస్ తప్పనిసరి

రోజుకి సరిపడా నీళ్ళు తాగాలి ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి

డయాబెటిస్,   బీపీ అదుపులో ఉంచుకోవాలి

హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి.

నో ప్రిస్క్రిప్షన్...  నో పెయిన్ కిల్లర్స్.. రెగ్యులర్ హెల్త్ చెకప్ చాలా అవసరం

ఫ్యామిలీ హెరిడిటీతో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం

డయాబెటిస్,  బీపీ, ఒబెసిటీ, కిడ్నీలో స్టోన్స్ ఉంటే టెస్టులు కంపల్సరీ

మద్యం, పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు అధికం

Fill in some text

ఎక్కువగా కిడ్నీలో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అధిక ప్రమాదం

ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కనీసం ఏడాదికి ఒకసారైనా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి

క్రియాటిన్, అల్ట్రాసౌండ్ టెస్టుల ద్వారా కిడ్నీల పనితీరును  తెలుసుకోవచ్చు

కిడ్నీ సమస్యలు తొందరగా బయటపడవు అందుకే ఇది సైలెంట్ కిల్లర్