పొట్ట ఉబ్బరంతో పులితేన్పులు వస్తున్నాయా ?
ఈ ఆయుర్వేద చిట్కాలతో అజీర్ణ సమస్యలకు చెక్
పచ్చి అరటి ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేయాలి
నీళ్ళతో తడిపి బిళ్ళలు చేసి వాటిని ఎండబెట్టాలి
ఆ బిళ్ళలు ఉప్పుతో తింటే పులితేన్పులు,అజీర్ణ సమస్యలు మాయం
ధనియాలు, శొంఠి సమంగా తీసుకోవాలి నీళ్ళు పోసి కషాయం కాచి వడపోయాలి
గోరువెచ్చగా చేసుకొని కొద్ది కొద్దిగా తాగాలి కడుపులో ఆమ్లం, కడుపు నొప్పి మాయం
కరక్కాయ బెరడు, శొంఠి వేయించి చూర్ణం చేయాలి
ఆ చూర్ణానికి పాతబెల్లం /సైంధవ లవణం చూర్ణం కలపాలి
ఆ చూర్ణాన్ని రోజూ 2/3పూటలా అన్నానికి ముందు 5 గ్రాములు తినాలి