గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయితే ప్రైజ్ మనీ తెలుసా?

ప్రపంచ చెస్ ను ఏలుతున్న 18 యేళ్ళ భారతీయుడు

చెన్నైకి చెందిన  గుకేష్ దోమరాజు

సింగపూర్ లో గ్రాండ్ గా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్

చైనా చెస్ దిగ్గజం  డింగ్ లిరెన్ కు చెక్ పెట్టబోతున్న గుకేష్

టొరంటోలో 17యేళ్ళకే గ్రాండ్ మాస్టర్  సాధించి రికార్డ్

వరుస విజయాలతో దూసుకుపోతున్న గుకేష్ దోమరాజు

7యేళ్ళ నుంచే   చెస్ ఆడుతున్న గుకేష్

విశ్వనాథన్ ఆనంద్ దగ్గర సలహాలు తీసుకున్న గుకేష్

 ప్రైజ్ మనీ Rs.21కోట్లు ఛాంపియన్ కు  రూ.10 కోట్లు

ప్రపంచ చెస్ పోటీలో చిన్నవయస్కుడిగా  గుకేష్ రికార్డ్

గుకేష్ కు భారతీయుల  All the best