మీ క్రెడిట్ స్కోర్
తక్కువగా ఉందా ?
క్రెడిట్ స్కోర్
పెంచాలంటే
ఏం చేయాలి ?
క్రెడిట్ కార్డు
గడువుకు ముందే
బిల్లు చెల్లించాలి
ఒకే నెలలో 2 సార్లు
బిల్లు చెల్లించండి
మీ దగ్గర ఎంత ఉంటే
అంత జమ చేయండి
గడువుకు ముందు రోజు
మిగతా బాకీ చెల్లించండి
ఇలా చెల్లిస్తే మీ క్రెడిట్
వినియోగ నిష్పత్తి తగ్గుతుంది
క్రెడిట్ స్కోరు
వేగంగా పెరగడానికి
ఇదే బెస్ట్ ప్లాన్