రెడ్ మీట్ లాంటి
భారీ మాంసకృతులు
జీర్ణం కావడానికి 72 గంటల టైమ్ పడుతుంది
రెడ్ మీట్ లాంటి
భారీ మాంసకృతులు
జీర్ణం కావడానికి 72 గంటల టైమ్ పడుతుంది
రెడ్ మీట్ లో
సాంద్రత ఎక్కువ-
జీర్ణ వ్యవస్థ సులభంగా విచ్ఛిన్నం చేసుకోలేదు
రెడ్ మీట్ లో
సాంద్రత ఎక్కువ-
జీర్ణ వ్యవస్థ సులభంగా విచ్ఛిన్నం చేసుకోలేదు
రెడ్ మీట్ తింటే...
జీర్ణాశయంలో జీర్ణరసాలు సరిపడా ఉత్పత్తి కావు
రెడ్ మీట్ తింటే...
జీర్ణాశయంలో జీర్ణరసాలు సరిపడా ఉత్పత్తి కావు
కడుపుబ్బరం,
పొట్టలో అసౌకర్యం,
జీర్ణప్రక్రియ మందగించడం లాంటి సమస్యలు
కడుపుబ్బరం,
పొట్టలో అసౌకర్యం,
జీర్ణప్రక్రియ మందగించడం లాంటి సమస్యలు
కొవ్వులు, జిడ్డు
ఉన్న పదార్థాలు జీర్ణించుకోడానికి
శరీరం ఎక్కువ టైమ్ తీసుకుంటుంది
కొవ్వులు, జిడ్డు
ఉన్న పదార్థాలు జీర్ణించుకోడానికి
శరీరం ఎక్కువ టైమ్ తీసుకుంటుంది
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు
అరగడానికి ఎక్కువ టైమ్
జీర్ణ అవడానికి ఇబ్బంది
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు
అరగడానికి ఎక్కువ టైమ్
జీర్ణ అవడానికి ఇబ్బంది
బర్గర్లు, ఫ్రైడ్ చికెన్,
పిజ్జాలతో కడుపుబ్బరం,
కడుపులో అసౌకర్యం, డయారియా గ్యారంటీ
బర్గర్లు, ఫ్రైడ్ చికెన్,
పిజ్జాలతో కడుపుబ్బరం,
కడుపులో అసౌకర్యం, డయారియా గ్యారంటీ
బర్గర్లు, పిజ్జాల్లో
సోడియం, కృత్రిమ చక్కెరలు,
స్వీట్స్ ఎక్కువ - జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం
బర్గర్లు, పిజ్జాల్లో
సోడియం, కృత్రిమ చక్కెరలు,
స్వీట్స్ ఎక్కువ - జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం
డోనట్స్, కేక్స్, బిస్కెట్లు
లాంటి స్వీట్స్
పేగుల్లోని చెడు బ్యాక్టీరియాలకు ఆహారం. చక్కెర కుళ్ళి కడుపుబ్బరం
డోనట్స్, కేక్స్, బిస్కెట్లు
లాంటి స్వీట్స్
పేగుల్లోని చెడు బ్యాక్టీరియాలకు ఆహారం. చక్కెర కుళ్ళి కడుపుబ్బరం
ఇలాంటి
పదార్థాల్లో
అల్లం చేర్చుకోవాలి
ఇలాంటి
పదార్థాల్లో
అల్లం చేర్చుకోవాలి
బ్రొకోలి, చిలకడ దుంపలు
లాంటి
పీచు కూరగాయలు వాడాలి
బ్రొకోలి, చిలకడ దుంపలు
లాంటి
పీచు కూరగాయలు వాడాలి
అజీర్తితో పొట్టలో
అసౌకర్యంగా ఉంటే
ఎక్కువ నీళ్ళు తాగాలి
అజీర్తితో పొట్టలో
అసౌకర్యంగా ఉంటే ఎక్కువ నీళ్ళు తాగాలి
శరీరాన్ని చురుగ్గా
ఉంచుకోవాలి
అధికంగా శుద్ధి చేసిన పదార్థాలు తినడం మానేయాలి
శరీరాన్ని చురుగ్గా
ఉంచుకోవాలి
అధికంగా శుద్ధి చేసిన పదార్థాలు తినడం మానేయాలి