రోజంతా  ఉత్సాహంగా ఉంటే ఎంత పని అయినా  పూర్తి చేస్తాం

నిమ్మరసం, అల్లం, పుదీనా, కీరదోస నీళ్ళు తాగడం వల్ల  నిస్సత్తువ ఉండదు. రోజంతా ఫ్రెష్ గా, ఉత్సాహంగా ఉంటారు

శరీరానికి సోడియం, పొటాషియం, పీచు, చక్కెర, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది,  జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. శరీరంలో మలినాలు బయటకు పోతాయి

ఈ నీళ్ళు తాగితే ఊబకాయం రాదు- కాలేయానికి, మూత్ర పిండాలకు మంచిది

రోజుకి 2 లీడర్ల నీళ్ళతాగాలని  డాక్టర్ల సలహా.   నీళ్ళకు బదులు  ఈ షర్బత్ తాగొచ్చు

షర్బత్ ఎలా చేయాలంటే ? అల్లం, కీరదోస, నిమ్మ స్లైసులుగా కట్ చేయాలి. 2 లీటర్ల నీళ్ళల్లో వేయాలి

షర్బత్ ఎలా చేయాలంటే ? 6,7 పుదీనా ఆకులు జతచేసి... 2 గంటలు ఫ్రిజ్ లో ఉంచాలి... ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ రెడీ