పుల్లగా, తియ్యగా  ఉండే లీచి పండ్లు  విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికం

క్యాన్సర్ నియంత్రణ: లీచిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుని క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించే గుణం

లీచిలో ఉండే పాలీ ఫైనాల్స్, ఫ్లవనాయిడ్స్ శరీరంలోని కణాలను రక్షించే గుణం

గుండెకు మేలు పొటాషియం, ఇతర పోషకాలతో బీపీని నియంత్రించడంలో ముఖ్యపాత్ర

శరీరంలో  బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుండె వ్యాధులను  నివారించే స్వభావం

బరువు తగ్గించే గుణం తక్కువ క్యాలరీలు...  ఎక్కువ నీటి శాతం వల్ల శరీర బరువు  తగ్గించడంలో కీలకం

లివర్ కి ఆరోగ్యం లీచిలో పాలి ఫెనాల్స్ తో కాలేయ ఆరోగ్యానికి బెస్ట్ కాలేయాన్ని శుద్ధి చేసి పనితీరు మెరుగు పరుస్తుంది

షుగర్ కంట్రోల్ లీచి పండు రక్తంలో చెక్కర స్థాయిల్ని బ్యాలెన్స్ చేసే గుణం

ఫైబర్, నీటి శాతం ఎక్కువ..అజీర్తి ఉన్నవాళ్ళు తినడం మంచిది

కంటి చూపు లీచిలో ఫైటో కెమికల్స్ తో కంటి ఆరోగ్యానికి మేలు

శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయకారి లీచి పండు