మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్

అందాల పోటీల్లో  డెన్మార్క్ సుందరి గెలుపు

విక్టోరియా కెజార్ కు మిస్ యూనివర్స్ కిరీటం

డెన్మార్క్ కి మిస్ యూనివర్స్ ఇదే ఫస్ట్ టైమ్

ప్రొఫెషనల్ డ్యాన్సర్ మోడల్, బ్యూటీ ఆంట్రపెన్యూర్

న్యాయవాద వృత్తి ఇష్టమన్న విక్టోరియా కెజార్

నడిచొచ్చే బార్బీ బొమ్మగా విక్టోరియా కెజార్

హ్యూమన్ బార్బీ అంటున్న అభిమానులు

మిస్ యూనివర్స్ డెన్మార్క్  గెలిచిన కెజార్