ఉదయం సరైన టిఫిన్ తింటే రోజంతా హుషారు
శరీరంలో శక్తిని ఖర్చు చేసే మెటబాలిజం మెరుగు
ఉదయం సరైన టిఫిన్ తింటే రోజంతా హుషారు శరీరంలో శక్తిని ఖర్చు చేసే మెటబాలిజం మెరుగు
బ్రేక్ ఫాస్ట్ విషయంలో
చేసే పొరపాట్లతో
మెటబాలిజంలో మందగమనం
బ్రేక్ ఫాస్ట్ విషయంలో
చేసే పొరపాట్లతో
మెటబాలిజంలో మందగమనం
ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తినాల్సిందే
ఉదయం తినకపోతే... మిగిలిన రోజంతా అతిగా తినే ప్రమాదం
ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తినాల్సిందే
ఉదయం తినకపోతే... మిగిలిన రోజంతా అతిగా తినే ప్రమాదం
ఉదయాన్నే తీపి పదార్థాలు అస్సలు తినొద్దు.
తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి శక్తి తగ్గుతుంది
ఉదయాన్నే తీపి పదార్థాలు అస్సలు తినొద్దు.
తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి శక్తి తగ్గుతుంది
బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్
ఫుడ్ బెటర్.
కడుపు నిండిన భావన- కండర పుష్టికి మంచిది
బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్
ఫుడ్ బెటర్.
కడుపు నిండిన భావన- కండర పుష్టికి మంచిది
బ్రేక్ ఫాస్ట్ లేట్ గా చేయొద్దు.
ఆలస్యమైతే మెటబాలిజాన్ని నిర్వహించే శరీర జీవ గడియారం దెబ్బతింటుంది.
బ్రేక్ ఫాస్ట్ లేట్ గా చేయొద్దు.
ఆలస్యమైతే మెటబాలిజాన్ని నిర్వహించే శరీర జీవ గడియారం దెబ్బతింటుంది.
బ్రేక్ ఫాస్ట్ లో
పీచు పదార్థాలు బెటర్.
పీచుతో పేగుల ఆరోగ్యం బాగుంటుంది క్యాలరీల ఖర్చులో పీచుదే ముఖ్యపాత్ర
బ్రేక్ ఫాస్ట్ లో
పీచు పదార్థాలు బెటర్.
పీచుతో పేగుల ఆరోగ్యం బాగుంటుంది క్యాలరీల ఖర్చులో పీచుదే ముఖ్యపాత్ర
పరగడుపున కాఫీ తాగొద్దు. ఖాళీ కడుపుతో
కాఫీ తాగితే కార్టిసాల్ పెరిగి చక్కెర నియంత్రణకు ఆటంకం
పరగడుపున కాఫీ తాగొద్దు. ఖాళీ కడుపుతో
కాఫీ తాగితే కార్టిసాల్ పెరిగి చక్కెర నియంత్రణకు ఆటంకం