రాత్రి వేళల్లో ఫోన్లు, లాప్టాప్ తో ఎక్కువ గడపొద్దు

కాంతి వల్ల మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది..

దాంతో మెమరీ లాస్ తప్పదు రోజూ 6 గంటలు ప్రశాంతంగా నిద్ర పోవాలి

పోషకాహారంతో అల్పాహారం తీసుకోవాలి అప్పుడే మెదడుకి తగిన గ్లూకోజ్ అందుతుంది

మెదడుకి గ్లూకోజ్  చాలా ముఖ్యం ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.

చక్కెర ఎక్కువ తీసుకుంటే మెమరీ లాస్ వచ్చే ప్రమాదం

ఒకేసారి ఎక్కువ  పనులు చేస్తే మెదడు అలసిపోయి జ్ఞాపకశక్తి కోల్పోతారు.

శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరుచూ మంచినీళ్లు తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఒంటికి ఎండ తగిలేలా చూసుకోండి విటమిన్-డి వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

తరచుగా  క్యారం బోర్డ్,  స్నేక్ & లాడర్, సూడుకో లాంటి  మైండ్ గేమ్స్ ఆడండి

ఫ్రెండ్స్ తో  ఎక్కువ టైమ్ గడిపితే  జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

అతిగా టెక్నాలజీపై  ఆధారపడితే  అంతే సంగతులు మెదడుకు కాస్త  పదును పెట్టండి