రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోతే  ఆరోగ్య సమస్యలు

ప్రతి రోజూ  ఒకే టైమ్ కి నిద్రపోవాలి... ఒకే టైమ్ లో  మేల్కోవాలి

నిద్రపోవడంలో  గంట తేడా  వచ్చినా ఇబ్బందే గుండె పోటు, పక్షవాతం ముప్పు 26% పెంపు

నిద్ర కొరతతో మెదడు పనితీరు తగ్గుతుంది ఏకాగ్రత, ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది

నిద్ర లేకపోతే తీవ్రమైన తలనొప్పి గుండె జబ్బులు, రక్తపోటుకు అవకాశం

అదుపు తప్పనున్న ఆకలిని నియంత్రించే హార్మోన్లు అతిగా తిని ఒబెసిటీ బారిన పడటం ఖాయం

నిద్రలేమితో  రోగ నిరోధక శక్తి బలహీనం తరుచుగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం

రాత్రిళ్ళు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి

రోజూ ఒకే టైమ్ లో నిద్రపోండి...  ఒకే  టైమ్ లో మేల్కొనండి