🔹 జాతీయ పెన్షన్ స్కీమ్ (NPS) – భవిష్యత్తు భద్రత   👉 18-70 ఏళ్ళున్న పౌరులు, ప్రవాసీలు NPSలో చేరే ఛాన్స్!

👉 వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా, IT బెనిఫిట్,  పెరిగే రాబడి 

💰 పెట్టుబడి & ఐటీ ప్రయోజనాలు 🔹 NPS ఖాతాతో ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు

🔹 ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లతో ఖాతా నిర్వహణ    🔹 దీర్ఘకాలికంగా మంచి రాబడి పొందే ఛాన్స్!

🛠 NPS ఖాతాలు:  టైర్ 1 & టైర్ 2 🔹 టైర్ 1 : కనీస ఇన్వెస్ట్ రూ.500.   🔹 టైర్ 2 : కనీస ఇన్వెస్ట్ రూ.1000.

🌍 NPS ఖాతా ఎలా ?   ✅ ఆన్‌లైన్: e-NPS వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్.   ✅ ఆఫ్‌లైన్: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసుల్లో NPS తీసుకోవచ్చు.

📜 రిజిస్ట్రేషన్ స్టెప్స్ 📝 ఆధార్/PAN ద్వారా నమోదు   📍 సొంత చిరునామా, DOB నమోదు

🎯 ఫండ్ మేనేజర్ ఎంపిక (SBI, LIC, UTI Retirement Solutions)  

📄 డాక్యుమెంట్స్ అప్‌లోడ్/బ్యాంక్ ద్వారా నమోదు   📤 ప్రాన్ (Pension Account Number) పొందండి!

💲 ఉపసంహరణ & రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు 🔹 రిటైర్మెంట్ తర్వాత 👉 60% మొత్తం నేరుగా తీసుకోవచ్చు!

🔹 రిటైర్మెంట్ తర్వాత మిగిలిన 40% అన్యుటీకి వాడాలి   🔹 రిటైర్మెంట్ ముందు 20% మాత్రమే వెనక్కి తీసుకోవచ్చు.

🔹 అత్యవసరాల కోసం 25% ఉపసంహరణ  3 ఏళ్ల తర్వాత వీలు!  

💡 *మీ భవిష్యత్తును భద్రపరచుకోండి! NPSతో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం  

⚠ మీ పెట్టుబడి నిర్ణయానికి ముందు వైద్య & ఆర్థిక నిపుణులను సంప్రదించంది!*