రోజుకి 1000 గ్రాముల ఆహారంలో 100 గ్రాముల ప్రొటీన్ తప్పకుండా తీసుకోవాలి

గుమ్మడి గింజలు, పన్నీరు, గ్రీక్ యోగర్ట్, సోయాబీన్స్, పప్పులు, ఓట్స్, సబ్జాల్లో  భారీగా ప్రొటీన్స్

ఉదయం టిఫిన్ లో పెసర దోశలు, మినప అట్లు మధ్యాహ్నం భోజనంలో  కంది పప్పు రాత్రి చపాతీలో  శాఖాహార కూర

భోజనంలో బొబ్బర్లు, శనగలు, కందులు ఉలవలు, రాజ్మాలను వాడుకోండి వీటిల్లో ప్రొటీన్ పాటు  పీచు ఎక్కువ

రోజూ 300 గ్రా. పాలు/పెరుగు తీసుకోవాలి పాలు ఇష్టం లేకపోతే... సోయా పాలు వాడొచ్చు

బియ్యం, గోధుమలే కాదు అప్పుడప్పుడు కొర్రలు లాంటి మిల్లెట్స్ తీసుకోవాలి.

మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లు వాడొద్దు కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఛాన్స్