అన్నం తినాలా ? చపాతీ తినాలా ? 2

అన్నానికి బదులు  చపాతీ తింటున్న డయాబెటీస్ బాధితులు

కార్భోహైడ్రేట్స్ తగ్గించేందుకు రాత్రిపూట చపాతీలు

అన్నం తినకపోతే ఏదో వెలితిగా  ఉందని ఫీలింగ్

డయాబెటీస్ కోసం జీవనవిధానం మార్చుకోవాలి

తగినంత పోషకాహారం, రోజూ వ్యాయామాలు చేయాలి

శారీరక శ్రమకు తగ్గట్టుగా కెలోరీలు తీసుకోవాలి

అన్నం, చపాతీల్లో  తేడా ఏమీ లేదన్న నిపుణులు

శరీరానికి సరిపడా కెలోరీలు తీసుకుంటే ఓకే

అన్నానికి బదులు చపాతీలు లెక్కకు మించి తినొద్దు

కార్భో హైడ్రేట్స్  తక్కువగా ఉండే  బియ్యం ఎంచుకోండి

పోషకాహారం,  శారీరక శ్రమతో డయాబెటీస్ అదుపు