సగ్గు బియ్యంలో ప్రొటీన్లు, పీచు, క్యాల్షియం
, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం విటమిన్లు
సగ్గు బియ్యంలో ప్రొటీన్లు, పీచు, క్యాల్షియం
, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం విటమిన్లు
తక్షణ శక్తిని ఇవ్వనున్న సగ్గుబియ్యం
ఉపవాసం అయ్యాక కిచిడీ, పాయసం తింటే బెటర్
తక్షణ శక్తిని ఇవ్వనున్న సగ్గుబియ్యం ఉపవాసం అయ్యాక కిచిడీ, పాయసం తింటే బెటర్
వేడితత్వం వల్ల గోధుమలు పడని వారికి
సగ్గు బియ్యం ప్రత్యామ్నాయం
వేడితత్వం వల్ల గోధుమలు పడని వారికి సగ్గు బియ్యం ప్రత్యామ్నాయం
సగ్గు బియ్యంతో బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణ
గుండె జబ్బులకు చెక్
సగ్గు బియ్యంతో బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణ గుండె జబ్బులకు చెక్
సగ్గుబియ్యంతో అరుగుదల మెరుగు
కడుపు ఉబ్బరం తగ్గించే స్వభావం
సగ్గుబియ్యంతో అరుగుదల మెరుగు కడుపు ఉబ్బరం తగ్గించే స్వభావం
సన్నవాళ్ళు లావు అవ్వాలంటే
సగ్గుబియ్యం తినడం బెటర్
సన్నవాళ్ళు లావు అవ్వాలంటే సగ్గుబియ్యం తినడం బెటర్
ఇన్ సోమ్నియా పోగొట్టి నిద్రపట్టేలా చేస్తుంది
మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి రిలీఫ్
ఇన్ సోమ్నియా పోగొట్టి నిద్రపట్టేలా చేస్తుంది మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి రిలీఫ్
చర్మసంరక్షణకు బెటర్, రక్తహీనత సమస్య రాదు
నరాల వ్యవస్థ మెరుగు, ఎముకలు, దంతాలు దృఢం
చర్మసంరక్షణకు బెటర్, రక్తహీనత సమస్య రాదు నరాల వ్యవస్థ మెరుగు, ఎముకలు, దంతాలు దృఢం
గర్భిణీలు సగ్గు బియ్యం ఆహారంలో చేరిస్తే
బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది
గర్భిణీలు సగ్గు బియ్యం ఆహారంలో చేరిస్తే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది
సగ్గుబియ్యం పొడిని పాలల్లో కలిపి
ఫేస్ ప్యాక్ వేస్తే ముఖంలో ముడతలు మాయం
సగ్గుబియ్యం పొడిని పాలల్లో కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే ముఖంలో ముడతలు మాయం