సమోసా, పకోడీతో డయాబెటీస్
భారతీయుల్లో చక్కెర
వ్యాధికి ఇవే కారణం
సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్
చిప్స్, బిస్కెట్లు
కేక్స్, రెడీమేడ్ మీల్స్
మయోనైజ్, గ్రిల్ చికెన్ బీఫ్,డ్రై నట్స్,వాల్ నట్స్
IMC, మద్రాస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యయనం
25-45 యేళ్ళ వాళ్ళల్లో
BMI 23 కంటే ఎక్కువ
ఫ్రైడ్ ఐటెమ్స్ తగ్గించాలన్న ఆరోగ్య నిపుణులు