ఆస్ట్రేలియా గడ్డపై
మహ్మద్ సిరాజ్
ఫాస్టెస్ట్ రికార్డ్ బాల్ ?
గంటకు 181.6 వేగంతో
బాల్ విసిరిన
హైదరాబాదీ
అడిలైడ్ లో ఆసిస్ బ్యాటర్
మార్నస్ లబుషేన్ కి షాక్
పాక్ బౌలర్ షోయబ్ అక్తర్
161.3 km స్పీడ్
Fastest Record
సిరాజ్ avg. speed 135-145
సడన్ గా 181.6
స్పీడ్ పై ఆశ్చర్యం
అసలు సంగతి తెలిసి
ఆశ్చర్యపోతున్న
అభిమానులు
బాల్ తో స్పీడ్ గా వచ్చిన సిరాజ్
స్ట్రైకింగ్ ఎండ్ లో
మార్నస్ లబుషేన్ డిస్ట్రబ్
సైట్ స్క్రీన్ ముందు
పైపుతో
అడ్డొచ్చిన ప్రేక్షకుడు
ఏకాగ్రత చెదరడంతో
బంతిని ఎదుర్కోని మార్నస్
మార్నస్ సడన్ గా తప్పుకోవడంతో
కోపంతో ఊగిపోయిన సిరాజ్
బంతిని వికెట్లకేసి బలంగా విసిరిన
మహ్మద్ సిరాజ్
బోర్డులో టెక్నికల్ లోపంతో
ఆ బంతి 181.6కిమీగా నమోదు
సోషల్ మీడియాలో
సిరాజ్ పై
మస్తుగా మీమ్స్