బరువు తగ్గడానికి :

నానబెట్టిన బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పాస్ఫరస్, ప్రొటీన్లు, పొటాషియం, పీచు అధికం.  బాదం తింటే కడుపు నిండిన భావన - ఆకలి వేయదు. తినే ఆహారంపై నియంత్రణ - శరీరం బరువు తగ్గే ఛాన్స్

రోగ నిరోధక శక్తికి:

నానబెట్టిన బాదంలో ప్రీబయాటిక్ సమ్మేళనాలు. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు అవకాశం. ఉదయం తింటే రోగనిరోధక శక్తి పెంపుదల. అంటువ్యాధులకు చెక్ పెట్టే బాదం

డయాబెటిస్ :

నానబెట్టిన బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు అధికం ఇన్సులిన్ పనితీరు మెరుగు. చక్కెర స్థాయిలు కంట్రోల్

జీర్ణక్రియకు :

బాదంలో లిపేజ్ ఎంజైమ్ తయారీ ఆహారపదార్థాలు త్వరగా జీర్ణం అవుతాయి. కొవ్వులను కూడా కరిగించే లక్షణం 

మలబద్దకం:

నానబెట్టిన బాదంలో కరగని పీచు అధికం వీటితో ప్రేగుల్లో కదలికలు పెంపు మలబద్ధకం సమస్య దూరం

ఎముకలకు:

బాదంతో కాల్షియం, మెగ్నీషియం పెరుగుదలతో ఎముకలు గట్టి పడే అవకాశం కండరాల్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటీన్లు 

చర్మానికి :

బాదంలో మాంగనీస్ అధికం - చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి చర్మానికి E,C విటమిన్లు - చర్మం మీద ముడతలు, గీతలు రావు

గుండెకు :

బాదంలో మోనోశాచురేటెడ్ సమ్మేళనాలు. గుండె లోపల చెడు కొలెస్ట్రాల్ కు చెక్. మంచి కొలెస్ట్రాల్ పెంచి - గుండె జబ్బుల నివారణ. క్యాన్సర్, ట్యూమర్ అడ్డుకునే ఛాన్స్