క్యాలరీలు,  కొవ్వు పదార్థాలు తక్కువ గుండె ఆరోగ్యానికి భరోసా

చుక్క కూర ఫైబర్, పిండి పదార్థాలు ఎక్కువ. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు

చుక్క కూర గ్యాస్, ఎసిడిటీ,  కడుపు ఉబ్బరం, మలబద్దకం  సమస్యలకు చెక్

చుక్క కూర  అనేక రకాల పోషకాలు  శరీరంలో రోగ నిరోధక శక్తికి బలం

చుక్క కూర క్యాలరీలు,  కొవ్వు పదార్థాలు తక్కువ బరువు తగ్గాలనుకునే వారికి మంచిది

చుక్క కూర కంటిచూపు మెరుగు - రేచీకటితో బాధపడేవారు రోజూ తింటే సమస్య తగ్గుతుందన్న  నేత్ర నిపుణులు

చుక్క కూర ఐరన్ శాతం ఎక్కువ - రక్తహీనత ఉన్నవారు వారంలో 2,3 సార్లు తింటే రక్తహీనత నుంచి విముక్తి

చుక్క కూర క్యాన్సర్ ను తరిమికొడుతుంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు తగ్గింపు

చుక్క కూర కాల్షియం ఎక్కువ - ఎముకలు బలోపేతం గుండె ఆరోగ్యానికి భరోసా

చుక్క కూర రక్తనాళాల్లో పూడికలు లేకుండా చేస్తుంది బీపీ ఉన్నవారు  చుక్కకూర తినాలి

చుక్క కూర ఐరన్ శాతం ఎక్కువ - రక్తహీనత ఉన్నవారు వారంలో 2,3 సార్లు తింటే విముక్తి

చుక్క కూర మహిళల్లో  రొమ్ము క్యాన్సర్,  సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు తగ్గింపు

చుక్క కూర రక్తనాళాల్లో పూడికలు లేకుండా చేస్తుంది బీపీ ఉన్నవారు  చుక్కకూర తినాలి

చుక్క కూర యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఎక్కువ యూరినరీ  ఇన్ఫెక్షన్లకు చెక్

చుక్క కూర యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు - గాయాలు, ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో సాయం