🌴తాటి ముంజలు – వేసవిలో  లభించే అమృతం! వేసవిలో దొరికే తాటి ముంజలతో రుచి+ఆరోగ్యం రెండూ అదుర్స్

💧 నీటి శాతం అధికం –  డీహైడ్రేషన్‌కు చెక్! వేసవిలో డీహైడ్రేషన్   నివారించటంలో తాటి ముంజలు అద్భుతం

🦠 యాంటీ బ్యాక్టీరియల్ &  యాంటీ క్యాన్సర్ లక్షణాలు! వీటిల్లో యాంటీ ఇన్ఫఫ్లేమేటరీ,  యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్  లక్షణాలు ఎక్కువ

🔥 వడదెబ్బకు ఉపశమనం ! శరీర ఉష్ణోగ్రత తగ్గించి  చల్లదనం కలిగిస్తుంది.

💪 ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది! తాటి ముంజలతో  రోగ  నిరోధక శక్తి పెంపు విటమిన్లు, మినరల్స్ తో సమతుల్యం

🍽 జీర్ణక్రియకు బెస్ట్ –  మలబద్ధకం ఉండదు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది

⚖️ తక్కువ కేలరీలు బరువు తగ్గాలనుకుంటే  బెటర్ చాన్స్! తాటి ముంజలు డైట్  ఫ్రెండ్లీ ఫలాలు.

🧴 చర్మ ఆరోగ్యం బెటర్! యాంటీ ఆక్సిడెంట్లు,  ఫైటో కెమికల్స్ చర్మాన్ని గ్లో చేస్తాయి.  మొటిమలు తగ్గింపు

🎗 క్యాన్సర్ నిరోధంలో సాయం ! రెగ్యులర్‌గా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూమర్స్  ప్రమాదాలు తక్కువ

🤰 గర్భిణులకు బెస్ట్ ! అసిడిటీ, మలబద్ధక  సమస్యలకు నివారణ

🟤 గోధుమరంగు పొట్టు తీయొద్దు! ముంజలపై పొట్టు  తీయకుండా తినడం  ఆరోగ్యానికి మంచిది

✅ రుచితో పాటు ఆరోగ్యం! వేసవిలో తాటి ముంజల్ని  తప్పక తినాలి శరీరానికి శక్తిని అందిస్తాయి.