వాకింగ్  ఉదయం బెటరా ? సాయంత్రం మంచిదా ?

రోజుకి కనీసం  8 వేల అడుగులు నడవాలన్న  ఆరోగ్య నిపుణులు

మార్నింగ్ వాక్ తో మనసుకు ఆహ్లాదం

శరీరానికి  స్వచ్ఛమైన ఆక్సిజన్ తో రోజంతా హుషారు

ఉదయం నడకతో  మనసు ప్రశాంతం, పనిపై సానుకూల ప్రభావం

జీవక్రియల రేటు పెరిగి... బరువు తగ్గుతారు

శరీరంలో కొవ్వు కరిగి... శక్తిగా మార్పు

సాయంత్రం నడకతో... రోజంతా  పని తర్వాత రిలాక్స్

రాత్రిళ్ళు గాఢమైన  నిద్రకు ఛాన్స్

నిద్రలేమి వారికి  ఈవెనింగ్ వాక్ బెటర్

రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడకతో జీర్ణ సమస్యలు దూరం

ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా వాక్ ఆరోగ్యానికి మంచిదే

రోజులో ఎప్పుడైనా వాకింగ్ మిస్ చేయొద్దు