మారుతి బంపర్ బొనాంజా : లక్ష దాకా డిస్కౌంట్స్

ప్రతి యేటా దసరా, దీపావళి పండగ సీజన్ కార్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు పెద్ద పండగ. భారీగా సేల్స్ అవడంతో పాటు… లాభాలను కూడా తీసుకొస్తాయి. కానీ దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీకి (Maruti Suzuki) ఈసారి అంతగా వర్కవుట్ అయినట్టు లేదు. అందుకే పండగలు అయిపోయాక… ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్స్ పై భారీగా ధమాకా ప్రకటించింది. మారుతి సుజుకీ కొన్ని మోడళ్లను ధరలను తగ్గించడంతో పాటు Additional benefits కూడా అందిస్తోంది. సెలెక్టెడ్ మోడల్స్ […]

Continue Reading

Adani : రుజువైతే అదానీకి 25 ఏళ్ల జైలు ! బైడెన్ తో ఎక్కడ చెడింది ?

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై (Goutam Adani) అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేయడంతో పాటు… అక్కడి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని US Securities & Exchange commission (SEC) ఆరోపించింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్ తో కలసి అదానీ గ్రీన్ ఎనర్జీ, SECIతో 12 GW సౌరవిద్యుత్ ఒప్పందాలు పొందాయని అభియోగపత్రంలో ఉంది. అందుకోసం ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు […]

Continue Reading

Adani case: అదానీ అరెస్ట్ అవుతారా ? ఘోరంగా పడిపోతున్న స్టాక్స్ !!

గౌతమ్ అదానీకి (Goutam Adani) మరో భారీ కుదుపు. అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు (US Solar power contracts) దక్కించుకోడానికి లంచ ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. USA లో అదానీపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై పడింది. ఆయన షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. న్యాయపరంగా ముందుకెళ్తామని అదానీ గ్రూప్ (Adani Group) చెబుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీని అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ […]

Continue Reading

పోతూ.. పోతూ.. అణు చిచ్చు పెట్టిన బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న జో బైడెన్… పోతూ పోతూ అణు యుద్ధాన్ని రగిల్చాడు. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని రష్యాపై వాడటానికి ఉక్రెయిన్ కి అనుమతి ఇచ్చే బిల్లుపై సంతకం చేయడం, ఆ దేశం వాటిని ప్రయోగించడం చక చకా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను పరీక్షించుకుంటుండటంతో… ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త ఏడాది […]

Continue Reading

Bangladesh : పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్… ఇస్లాం రాజ్యం అవుతుందా?

భారత్ పక్కన మరో బల్లెం తయారవుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ (Pakistan) తో వేగలేక చస్తుంటే… ఇప్పుడు బంగ్లాదేశ్  (Bangladesh )కూడా అలాగే తయారవుతోంది. పాకిస్తాన్ తో దోస్తీ చేస్తోంది. ఒకప్పుడు భారత్ కు అనుకూలంగా ఉన్న ఈ దేశం… షేక్ హసీనా రాజీనామా తర్వాత పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్  కార్గో షిప్ ప్రస్తుతం చిట్టగాంగ్ పోర్టులో లంగర్ వేయడం భారత్ కు ఆందోళన కలిగించే అంశం.  1971లో పాకిస్తాన్ తో విడిపోయి బంగ్లాదేశ్ గా అవతరించడంలో మన […]

Continue Reading

Daku Maharaj : బాలయ్య మూవీ…. డాకు మహారాజ్ ఎవరు ?

నట సింహం బాలయ్య బాబు… డాకు మహారాజ్ మూవీ (Daku Maharaj) టీజర్, పోస్టర్ ఈమధ్యే రిలీజ్ అయ్యాయి. ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియని డాకు మహారాజ్ రియల్ స్టోరీలో బాలక్రిష్ణ (Actor Bala Krishna Nandamuri) నటిస్తున్నాడు. దాంతో చాలామందికి ఆసక్తి పెరిగింది. గతంలో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేసినప్పుడు ఆయన గురించి తెలుసు. కానీ… ఈ డాకు మహారాజ్ ఎవరు? ఏ చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించి చదవలేదే […]

Continue Reading

Nayanthara : 3 సెకన్లకి 10 కోట్లు కావాలా ? ధనుష్ ని తిట్టిపోసిన నయన్ !!

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) దర్శకుడు, నిర్మాతగా మారిన హీరో ధనుష్‌ (Dhanush)కీ 10 కోట్ల పంచాయతీ నడుస్తోంది. ధనుష్ ఎలాంటి వాడో తెలుసా అంటూ నయనతార ఏకంగా మూడు పేజీల బహిరంగ లెటర్ రిలీజ్ చేయడం ఇప్పుడు Kollywood ని షేక్ చేస్తోంది. నువ్వు తండ్రి, సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చావ్… నేను పరిశ్రమతో సంబంధం లేకుండా ఈ స్థాయికి వచ్చా… అంటూ ధనుష్ ని లెటర్ లో కడిగిపారేసింది నయనతారు. ఈ వివాదంలో […]

Continue Reading