Social media : తాట తీయాల్సిందే … నోటికి ఎంత వస్తే అంతేనా ?

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొద్ది రోజుల పాటు మనం సరికొత్త యుద్ధాన్ని చూడబోతున్నాం. అది కూడా సోషల్ మీడియా మీద. అవును… సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ… మహిళలు, పిల్లలు అని చూడకుండా చెలరేగి పోతున్న తీటగాళ్ళ భరతం పట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టి ఏ పార్టీ వాళ్ళయినా… ఏ […]

Continue Reading

KTR Arrest : రేపో.. మాపో జైలుకు కేటీఆర్ : ఫార్ములా కేసులో సెలబ్రిటీలకు నోటీసులు !

మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జైలుకు వెళతారా ? ఇన్నాళ్ళూ టైమ్ కోసం వెయిట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అన్నంత పనీ చేస్తుందా ? అంటే అవును అనిపిస్తోంది. Formula-E కేసులో కేటీఆర్ మీద ఉచ్చు బిగుస్తోంది. మంత్రి చెప్పాడంటూ రూ.55 కోట్లను అప్పనంగా విదేశీ సంస్థకు కట్టబెట్టింది మున్సిపల్ శాఖ. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఇప్పటికే గవర్నర్ ను అనుమతి కోరింది ప్రభుత్వం. ఈ వ్యవహారంలో […]

Continue Reading

Usha chilukuri : యూఎస్ సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే ! US Vice president ఆంధ్ర అల్లుడు !!

అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టబోతున్నారు. US Vice president గా JD Vance వ్యవహరిస్తారు. వాన్స్ పెళ్ళి చేసుకుంది తెలుగమ్మాయినే. ఆమె పేరు ఉష చిలుకూరి (Usha Chilukuri vance). ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా ఉంటారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా ఉన్న జేడీ వాన్స్ ట్రంప్ తన ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. దాంతో రెండు నెలల క్రితమే ఉష చిలుకూరి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెర్చ్ చేశారు. […]

Continue Reading

US Elections 2024: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ! భారత్ పై వైఖరేంటి ?

హోరాహోరిగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trupm) విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేశారు. 277కు పైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించిన ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అమెరికాలో సర్వేలన్నీ కమలా హారిస్ (Kamala Haris) గెలుస్తుందనీ… ట్రంప్ ఓడిపోతాడని చెప్పాయి. కానీ వాటిని లెక్కచేయకుండా ప్రచారంలో దూకుడు ప్రదర్శించి తిరిగి విజయం సాధించారు. సంచలనాలకు కేరాఫ్ గా ఉండే ట్రంప్ కి అమెరికా […]

Continue Reading

మల్టీగ్రెయిన్ పరోటా ఎంతో టేస్టీగా…!

పరోటాలు మైదా పిండితో చేసినవి కాకుండా… ఆరోగ్యానికి పనికొచ్చే Multigrain Paratha లు అయితే ఆరోగ్యానికి చాలా మంచివి. ఉత్తర భారత దేశంలో పరాఠాలను ఎక్కువగా లైక్ చేస్తారు. మల్టీ గ్రెయిన్ పరాటాతో తక్కువ కేలరీలతో ఎక్కువ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మల్టీ గ్రెయిన్ పరోటాకి ఏం కావాలంటే ! గోధుమపిండి – కప్పు, మొక్కజొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, ఓట్స్ పౌడర్ ఇలా మిల్లెట్ పిండిలు అన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇందులో రుచికి […]

Continue Reading

ధర తక్కువ… స్టైల్ ఎక్కువ : మీ ఆరోగ్యాన్ని కనిపెట్టే వాచ్

FastTrack New Limitless X2 Smartwatch తక్కువ ధరతో పాటు మీ ఆరోగ్యం కనిపెడుతుంది… ఎంతో స్టైలిష్ గా ఉంటుంది… 100 రకాల స్పోర్ట్స్ మోడల్స్ తో పాటు… ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు రోజుల పాటు బ్యాటరీ పనిచేస్తుంది. పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్ కలిగిన ఈ స్మార్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం 1.91 అంగుళాల స్క్రీన్ తో UltraVU HD Display కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది, నైట్రోఫాస్ట్ ఛార్జింగ్ దీని […]

Continue Reading
Credit card loans

Credit Card: క్రెడిట్‌ కార్డులో లోన్ కావాలా ? జాగ్రత్త !

దాదాపుగా క్రెడిట్ కార్డులు లేని వాళ్ళు అంటూ ఉండరు. ఎవరో కొందరు మాత్రమే… అది దగ్గర ఉంటే ఎంత దుబారా అవుతుందో తెలిసి క్రెడిట్ కార్డును దగ్గరకు రానీయరు… ఎవరైనా ఇస్తామన్నా క్రెడిట్ కార్డు తీసుకునే సాహసం చేయరు. కానీ ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అంతేకాదు… ఏదో ఒక అవసరానికి ఆ కార్డులపైన లోన్స్ కూడా తీసుకుంటున్నారు… ఇలాంటి రుణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. లేకపోతే కొంప కొల్లేరే […]

Continue Reading

Real Estate : ఆ ఏరియాలో రియల్ బూమ్… ఫ్యూచర్ సిటీ చుట్టూ ఫుల్ డిమాండ్ !

ఓ వైపు హైడ్రా దూకుడుతో హైదరాబాద్ రియల్ బూమ్ పడిపోయిందని అందరూ అంటున్నారు. జాతీయ స్థాయిలో వస్తున్న రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ళ అమ్మకాలు పడిపోయాయి. కానీ ఇప్పుడు సిటీ శివారుల్లో మరో చోట రియల్ బూమ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఫ్యూచర్ సిటీ చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలు కోసం బేర సారాలు సాగుతున్నాయి. ఏంటా భూములు… ఎక్కడ ఉన్నాయో చూద్దాం… […]

Continue Reading