Jaya Kishori

Jaya kishori: ఎవరీ జయకిశోరీ ! సోషల్ మీడియాలో ఎందుకింత సంచలనం !

మూడు రోజుల క్రితం జయాకిశోరీ (Jaya Kishori) ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో ఎయిర్ పోర్టులో కనిపించింది. ఆ డియోర్ హ్యాండ్ ధర 2 లక్షల రూపాయలకు పైనే. దాంతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆధ్యాత్మికవేత్తకు అంత ఖరీదైన వస్తువులు అవసరమా ? అని నెటిజెన్లు కామెంట్స్ మొదలుపెట్టారు. వాటికి వెంటనే జవాబు కూడా ఇచ్చారు జయా కిశోరీ… తాను సన్యాసిని కాదు… నేనూ మామూలు మనిషినే అని నెటిజెన్లకు […]

Continue Reading

Navya Haridas Vs Priyanka: ఎవరీ నవ్య ? ప్రియాంకకు చెక్ పెడుతుందా ?

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచారు రాహుల్ గాంధీ ఆ తర్వాత రిజైన్ చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా గెలవడంతో… వయనాడ్ సీటు వదులుకున్నారు. ఇప్పుడు ఈ ప్లేసులో తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టారు… ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు ప్రియాంక. ఇందిరాగాంధీ తర్వాత అంత చరిష్మా ఉన్న నేత ప్రియాంక… నానమ్మ లాగే ఉంటుందని అంటుంటారు. కాంగ్రెస్ లీడర్లయితే ప్రియాంక గాంధీ ఒక్కసారి తమ […]

Continue Reading

మీ కోసం … ప్రతి రోజూ 10 నిమిషాలు…

ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి… నేను బిజీ… నాకు టైమ్ ఎక్కడిది అనుకోవద్దు… మీ ఆరోగ్యం బాగుంటేనే కదా… మీరు పనిచేయగలిగేది … అందుకే రోజుకి 10 నిమిషాలు ఈ మెడిటేషన్ వీడియోను ప్లే చేస్తూ… మీ చెవుల్లోకి మరే శబ్దం రాకుండా… ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్ ద్వారా వినండి… చాలా ప్రశాంతత లభిస్తుంది… ఏ ఆలోచనలూ లేకుండా… కేవలం ఆ వీడియోలో వస్తున్న ప్రకృతి […]

Continue Reading
Karthika masam

Karthika Masam 2024: శివ కేశవుల మాసం… ఏ పూజలు ఎందుకు ?

శివుడు, విష్ణువు ఇద్దరికీ ఎంతో ఇష్టమైనది ఈ కార్తీకమాసం. ఇద్దరికీ ఇష్టమైన ఈ మాసంలో కార్తీక పురాణం చదువుకోవాలి. అందులో ఏ దేవుడికి ఏ అధ్యాయం ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ ఏడాది ఎప్పటి నుంచి కార్తీకం ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుంది ? న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్ అంటే… కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు […]

Continue Reading

గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలసి ఉంటాయి ?

మీరంతా మీ జీవితకాలంలో చాలా సార్లు గుడికి వెళ్ళి ఉంటారు.  ఏ దేవాలయంలో చూసినా… రావి చెట్టు, వేప చెట్టు కలసి కనిపిస్తాయి. కొన్ని చోట్ల విడి విడిగా కూడా ఉంటాయి… అసలు దేవాలయంలో ఈ రెండు చెట్లూ కలసి ఉండటానికి కారణం ఏంటి… వీటినే ఎందుకు వేస్తారు… అనేది చాలామంది సందేహం. రావి చెట్టుకి అశ్వత్థ వృక్షం అనీ, భోది వృక్షమనీ పిలుస్తారు.  రావి చెట్టును పురుషుడిగా… వేప చెట్టును మహిళతో పోలుస్తారు.  అంటే రావిని శ్రీమహావిష్ణువు […]

Continue Reading