ఈ ఏడాది డబ్బున్నోళ్ళు ఈ రాశుల వారే … !

శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం 2025 – కందాయ ఫలితాలు ఉగాది పంచాంగంలో కందాయ ఫలితాలకు జ్యోతిషశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 30, 2025న వస్తుంది. ఈ శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులను బట్టి కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మంచి లాభదాయక సమయం ఉండబోతోంది. ఆదాయ-వ్యయ అంశాలను విశ్లేషించి వార్షిక బడ్జెట్‌ను తయారు చేసుకోవడానికి ఈ కందాయ ఫలాలు మార్గనిర్దేశం చేస్తాయి. ఆర్థికంగా లాభదాయక రాశులు […]

Continue Reading

మకర, కుంభ, మీన రాశి ఫలితాలు ( నెలల వారీగా)

10. మకర రాశి (Capricorn) – 2025 – 2026 ఫలితాలు 📆 ఏప్రిల్ 2025: – ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. – వ్యాపారస్తులకు లాభదాయక కాలం. – ధన నష్టం లేకుండా జాగ్రత్త. 📆 మే 2025: – కుటుంబ కలహాలు తగ్గుతాయి. – పిల్లల నుంచి శుభవార్తలు. – ధన లావాదేవీలలో జాగ్రత్త అవసరం. 📆 జూన్ 2025: – మీ ప్రయత్నాలకు విజయాలు లభిస్తాయి. – ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. – ధన […]

Continue Reading

తుల, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలితాలు (నెలల వారీగా)

7. తులా రాశి (Libra) – ఏప్రిల్ 2025: ఉద్యోగంలో మార్పులు, లాభసాటిగా మారే సూచనలు. – మే 2025: సొంత ఇంటి కల నెరవేరే అవకాశం. – జూన్ 2025: ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. – జూలై 2025: విద్యార్థులకు గొప్ప అవకాశాలు. – ఆగస్టు 2025: ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. – సెప్టెంబర్ 2025: కుటుంబంలో ఆనందకరమైన మార్పులు. – అక్టోబర్ 2025: వ్యాపార వృద్ధికి ఇది మంచి సమయం. – నవంబర్ […]

Continue Reading

కర్కాటక, సింహ, కన్యా రాశి ఫలితాలు (నెలల వారీగా )

4. కర్కాటక రాశి (Cancer) – ఏప్రిల్ 2025: ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. కొత్త పనుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. – మే 2025: కుటుంబ విషయాల్లో శుభవార్తలు. పెద్దల ఆశీర్వాదంతో మంచి మార్పులు. – జూన్ 2025: ఉద్యోగం, వ్యాపారాల్లో కొన్ని సవాళ్లు. సహనం అవసరం. – జూలై 2025: ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. – ఆగస్టు 2025: ప్రేమ, దాంపత్య జీవితంలో ఆనందకర మార్పులు. – సెప్టెంబర్ 2025: ప్రయాణాలు […]

Continue Reading

మేష, వృషభ, మిథున రాశి ఫలితాలు (నెలల వారీగా)

శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు 2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30, 2025 నుండి ప్రారంభమై, మార్చి 18, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతి రాశి వారికి నెలల వారీగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం 1. మేష రాశి (Aries): – ఏప్రిల్ 2025: కెరీర్‌లో పురోగతి, ఆర్థిక లాభాలు. – మే 2025: కుటుంబంలో ఆనందం, ఆరోగ్య సమస్యలు తగ్గడం – జూన్ 2025: ప్రేమ […]

Continue Reading

‘విశ్వావసు’లో చేతిలో డబ్బులు ఉంటాయా ?

Viswavasu nama samvatsara : తెలుగు పంచాంగ ప్రకారం, ప్రతి ఏడాది ఉగాది పండుగతో కొత్త నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 2025లో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ‘విశ్వావసు’ నామ సంవత్సరం. ఇది మార్చి 30, ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సూర్యుడు అధిపతిగా ఉంటాడు, ఇది ప్రపంచంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది.​ సూర్యుడు అధిపత్యం: సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతిగా ఉండడం వల్ల, పాలకులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ప్రజలలో ఆహార కొరత […]

Continue Reading

ఇంటికే సీతారాముల తలంబ్రాలు

భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే చేరుస్తోంది TGSRTC. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నాడు… భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రుల వారి కల్యాణం జరుగుతుంది. ఈ వేడుకలకు స్వయంగా వెళ్ళలేని భక్తులకు దేవాదాయ శాఖతో కలసి తలంబ్రాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇవి కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ తో పాటు వెబ్ సైట్ tgsrtclogistics.co.in లో 151 రూపాయలు చెల్లించి, తమ వివరాలను నమోదు చేయాలి. ఈ తలంబ్రాలను సీతారామలు కల్యాణం […]

Continue Reading

వాళ్ళని నమ్మి పెట్టుబడి పెడితే … అంతే !

 Fake Fin Influencers: సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఇన్ ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఆర్థిక సలహాలు ఇచ్చే… Fin-Influencers మహా డేంజర్ అంటోంది సెబీ. ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా… ఏవో షేర్లు కొనాలంటూ రికమండ్ చేస్తూ… జనాన్ని నిండా ముంచుతున్నారు కొందరు కేటుగాళ్ళు. అందుకే ఏకంగా 70 వేల మంది ఫేక్ ఇన్ ఫ్లుయెన్సర్లపై నిషేధం విధించింది. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే… మీకు డబుల్, ట్రిపుల్ రెట్లు ఆదాయం […]

Continue Reading

ఆ ఇన్ ఫ్లూయెన్సర్లని నమ్మితే మునిగిపోతారు

Betting Apps Cheating : సోషల్ మీడియా వచ్చాక ఇన్ ఫ్లూయెన్సర్ల (Influencers) హవా పెరిగిపోయింది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లో వీడియోలు పెడుతూ కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోవడంతో ఇక తాము ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో ఉన్నారు. సాధారణ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ పదో పరకో డబ్బులు సంపాదించుకుంటే ఫర్వాలేదు. కానీ కొందరు అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి బెట్టింగ్ యాప్స్ […]

Continue Reading

వాయిస్ క్లోనింగ్ తో బురిడీ !

AI Voice Cloning : A: హలో అన్నయ్యా… నాకు అర్జెంట్ గా పని ఉంది… వెంటనే 20 వేల రూపాయలు పంపు… చాలా అర్జెంట్. B : ఏంటి అంత అర్జెంట్… A: అవన్నీ తర్వాత చెబుతా…. చాలా అర్జెంట్ ముందు 20 వేలు పంపు…. ఇలాంటి ఫోన్ … ఓ అన్నకు తమ్ముడి నుంచో… చెల్లి నుంచో… లేదంటే… తండ్రికి కొడుకు లేదా కూతురు… ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ నిజం కాల్స్ […]

Continue Reading