Tattoos Cancer: టాటూలతో క్యాన్సర్ ముప్పు! Black Color అస్సలొద్దు !!
టాటూలతో క్యాన్సర్ ముప్పు (Tattoos and Cancer Risk) పెరుగుతున్నదా? తాజా అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? టాటూలు వేయించుకోవడం (Tattoo Fashion) ఇప్పుడు ఫ్యాషన్‌గా (Tattoo Trends) మారిపోయింది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నారు. అయితే, టాటూలతో వచ్చే ప్రమాదాలు (Tattoo Health Risks) ఏంటో కూడా తెలుసుకోవడం అవసరం. తాజా పరిశోధనల ప్రకారం, టాటూలు (Tattoos) కేవలం అందంగా కనిపించే కళాఖండాలు కాకుండా, ఆరోగ్య సమస్యలకు (Health Issues) దారితీసే ప్రమాదం […]
Continue Reading