Daku Maharaj : బాలయ్య మూవీ…. డాకు మహారాజ్ ఎవరు ?

నట సింహం బాలయ్య బాబు… డాకు మహారాజ్ మూవీ (Daku Maharaj) టీజర్, పోస్టర్ ఈమధ్యే రిలీజ్ అయ్యాయి. ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియని డాకు మహారాజ్ రియల్ స్టోరీలో బాలక్రిష్ణ (Actor Bala Krishna Nandamuri) నటిస్తున్నాడు. దాంతో చాలామందికి ఆసక్తి పెరిగింది. గతంలో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేసినప్పుడు ఆయన గురించి తెలుసు. కానీ… ఈ డాకు మహారాజ్ ఎవరు? ఏ చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించి చదవలేదే […]

Continue Reading

Nayanthara : 3 సెకన్లకి 10 కోట్లు కావాలా ? ధనుష్ ని తిట్టిపోసిన నయన్ !!

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) దర్శకుడు, నిర్మాతగా మారిన హీరో ధనుష్‌ (Dhanush)కీ 10 కోట్ల పంచాయతీ నడుస్తోంది. ధనుష్ ఎలాంటి వాడో తెలుసా అంటూ నయనతార ఏకంగా మూడు పేజీల బహిరంగ లెటర్ రిలీజ్ చేయడం ఇప్పుడు Kollywood ని షేక్ చేస్తోంది. నువ్వు తండ్రి, సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చావ్… నేను పరిశ్రమతో సంబంధం లేకుండా ఈ స్థాయికి వచ్చా… అంటూ ధనుష్ ని లెటర్ లో కడిగిపారేసింది నయనతారు. ఈ వివాదంలో […]

Continue Reading
Kasturi actress

Kasturi : తెలుగు జాతిని అవమానించిన నటి కస్తూరి..

నటి కస్తూరీకి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు…… బీజేపీలో ఉన్న ఈమె సనాతన ధర్మం గొప్పదనం చెబుతూ తెలుగువాళ్ళని చులకన చేసేలా మాట్లాడింది. బ్రాహ్మణులను టార్గెట్ చేస్తున్న డీఎంకేపై విమర్శలు చేద్దామనుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. తీరా వివాదం ముదరడంతో నా మాటలు వక్రీకరించారు… నా పుట్టినిల్లు తమిళనాడు అయితే… మెట్టినిల్లు తెలుగు నేల అంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ తమిళ నటి కస్తూరి అన్నదేంటి ? వివాదం ఎందుకైంది చూద్దాం…. కస్తూరి ఎప్పుడూ […]

Continue Reading
Amaran

Amaran : సాయి పల్లవి మరో హిట్టు కొట్టింది… అమరన్ కి ఫుల్ క్రేజ్

తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తీసిన అమరన్ (Amaran) చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. 2014లో కశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొందారు వరదరాజన్. భారతదేశపు అత్యున్నత అవార్డు అశోక చక్రతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. అలాంటి నిజ జీవిత కథతో వచ్చిన ఈ సినిమాలో హీరో శివ కార్తీయన్ కంటే సాయి పల్లవి నటన అద్ఢుతంగా ఉందని అంటున్నారు. హీరోయిన్ పాయింటాఫ్ […]

Continue Reading