పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య

పితృదేవతలను స్మరించుకోడానికి… జ్యేష్ఠ అమావాస్య అనకులమైన రోజు. ఈనెల అంటే 2025 జూన్ 25 నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తోంది. ఆరోజు పూజలు, దానధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణాలు విడుస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారనీ, వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని పురణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఏం చేయాలి జూన్ 25 న జ్యేష్ఠ అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజించారు. అలా చేయడం […]

Continue Reading

‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ లో కోత

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించేశాడు. ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ప్రభాస్ ఫీజులో కోత పడిందని టాక్. బాహుబలి తర్వాత ఒక్కో సినిమాకు రూ.150కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా తన రెమ్యూనరేషన్ లో రూ.50 కోట్లు తగ్గింది. అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నాడట. నిపిస్తోంది. అయితే ఆదిపురుష్. రాధేశ్యామ్ […]

Continue Reading

పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఫిక్ అయింది. మేకర్స్ ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూలై 24న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంతకుముందెప్పుడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీని క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా పనిచేస్తున్నారు. ఈ […]

Continue Reading

ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల మధ్య రిలీజైన నాగార్జున, ధనుష్ మూవీ ‘కుబేర’ యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈమధ్య కాలంలో ఇంతలా విమర్శకుల మెప్పుపొందిన సినిమా‘కుబేర’నే. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ కు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో అందరిదీ ఒకటే కంప్లయింట్. సినిమా […]

Continue Reading

ఈట‌ల దారెటు?

*) బీజేపీలో ఇమడలేకపోతున్న రాజేంద‌ర్ *) పార్టీని వీడుతార‌ని జోరుగా ప్ర‌చారం బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.. ఆ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాషాయ ద‌ళం నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రావాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. కానీ ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో, ఇప్పుడే ఆయ‌న అలాంటి స్టెప్ తీసుకోర‌ని.. ఎల‌క్ష‌న్ టైంలో పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనికి అనేక కార‌ణాలున్నాయి. ఈట‌ల ఆలోచ‌న‌ల‌కు.. బీజేపీ సిద్ధాంతాల‌కు సెట్ కావ‌డం లేన‌ట్టు తెలుస్తోంది. […]

Continue Reading

కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

*) ఉత్కంఠ రేకెత్తిస్తున్న‌ ఫార్ములా ఈ రేస్ కేసు *) కాంగ్రెస్ ది క‌క్ష సాధింపు చ‌ర్య అంటున్న బీఆర్ఎస్ *) గులాబీ నేత‌ల వాద‌న‌లు ఖండిస్తున్న కాంగ్రెస్ ఫార్ములా ఈ రేస్ వ్య‌వ‌హారం తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పుట్టిస్తోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్ త‌ప్ప‌ద‌నే వార్త దుమారం రేపుతోంది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని, రాజకీయ కక్ష సాధింపు చ‌ర్యేన‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రోవైపు త‌మ‌ది పార‌ద‌ర్శ‌క ప్రభుత్వ‌మ‌ని.. అవినీతిని వెలికితీసేందుకు ఈ విచార‌ణ‌ల‌ని […]

Continue Reading

విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000

* తినడానికి తిండిలేని స్థితిలో కాంతారావు ఫ్యామిలీ * అవార్డు కింద విజయ్ దేవరకొండకు రూ.10 లక్షలు * వేడుకలు చూడ్డానికి కత్తి కుటుంబానికి వెయ్యి రూ. గిఫ్ట్ * చలించిన రైటర్ యండమూరి, రూ.1లక్ష అందజేత పోయినోళ్ళందరూ మంచోళ్ళు… అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు బతికున్న కాలంలో ఏనాడూ ఆదుకున్న వాళ్ళు ఉండరు. ప్రభుత్వాలు కూడా తమ పేరు కోసం, జనంలో మెహర్భానీ కోసం… ఆ పెద్దల పేరుతో అవార్డులు ప్రదానం చేస్తున్నాయి. ఇది ప్రఖ్యాత […]

Continue Reading

93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్

* వాళ్ళ బాండింగ్ కి షాపు యజమాని ఫిదా ‘ రూ.20 లకే మంగళసూత్రం ఇచ్చేసిన ఓనర్ ముంబై : 93 ఏళ్ల వృద్ధుడు తన భార్యకు మంగళసూత్రం కొనడానికి బంగారం షాపుకు వెళ్లాడు. ఈ వయసులోనూ వీళ్ల బాండింగ్ చూసి బంగారం షాపు యజమానికి ముచ్చటపడి గోల్డ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రేమకు వయసు, పేదరికంతో సంబంధం లేదు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌ లో.. తెల్లని ధోతి, […]

Continue Reading

నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!

హాయ్ ఫ్రెండ్స్, మన టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చాను. నాగ్ ఈ మధ్య తన రూటు పూర్తిగా మార్చేశాడు! ఎన్నో ఏళ్లుగా హీరోగా, భక్తి పాత్రల్లో, మాస్-క్లాస్ రోల్స్‌లో మనల్ని అలరించిన నాగార్జున ఇప్పుడు విలన్ రోల్స్‌ వైపు అడుగులు వేస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే! నాగ్ ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ విషయం ఆయన ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. కొందరు దీన్ని […]

Continue Reading