ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !

IT People Fatty Liver : ITతో పాటు BPO రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో కాలేయం (Liver) సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఈమధ్య సర్వేలో తేలింది. దేశంలో 54 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళల్లో 84 శాతం మంది Fatty Liver తో పాటు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. 71 శాతం మంది IT ఉద్యోగుల్లో ఒబెసిటీ (Obesity) సమస్య ఉంది. వీళ్ళల్లో 34 శాతం మంది జీవక్రియ సిండ్రోమ్ తో […]

Continue Reading

జాగ్రత్త… కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ !

Cyber Scam Alert :  సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో డబ్బులు కాజేయడానికి రోజుకో రకం మోసం కనిపెడుతున్నారు. లేటెస్ట్ గా కాల్ మెర్జింగ్ స్కాం మొదలుపెట్టారు. మనకు తెలియకుండా… మన నుంచి OTPలు తీసుకుని బ్యాంకు అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని National Payments Corporation of India (NPCI)కు చెందిన The Unified payments interface (UPI) వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా కాల్ చేసి OTP అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని […]

Continue Reading

ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

AC purchase : చలికాలం ఇంకా పూర్తిగా పోకముందే… శివరాత్రి కంటే ముందే ఎండలు ప్రతాపం చూపించడం మొదలు పెట్టాయి. గత ఏడాది 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు అయితే… ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఈసారి ఏసీలు కొనాలని చూస్తున్నారు. ఏసీలు కొనడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. డబ్బులు ఉన్నవాళ్ళే ఏసీలు కొనుక్కుంటారని గతంలో అనుకునే రోజులు పోయాయి. ఎండలు మండిపోతుండటంతో ఫ్యాన్ […]

Continue Reading

శివయ్యను ఇలా ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి !

Mahashivratri 2025 : శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. మనమంతా కోరుకునేవి ఇవే. ఇవి దక్కాలంటే శివయ్య ఆశీస్సులు కలగాలంటే… మహా శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ మాసంలో బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పండగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజు శివుడికి అభిషేకాలు, […]

Continue Reading

వామ్మో ఆ కూరలు తింటున్నారా ?

Bacteria in Vegetables : ప్రతి రోజూ ఆకు కూరలు తినండి… కూరగాయలు తినండి… ఒబెటిసీ, డయాబెటీస్ కి చెక్ చెప్పండి అంటూ ఆరోగ్య నిపుణులు తరుచుగా చెబుతుంటారు. కానీ కొన్ని కూరగాయలు, ఆకు కూరల్లో రుచి తేడా అనిపిస్తోందన్న కంప్లయింట్స్ తరుచుగా వస్తున్నాయి. కొన్ని చేదుగా ఉంటే… మరికొన్ని ఫెస్టిసైడ్స్ వాసన వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి నగర మార్కెట్లలో దొరికే కూరగాయలు, ఆకు కూరలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అవి […]

Continue Reading

మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

144 యేళ్ళకు ఒక్క సారి వచ్చేది మహా కుంభమేళా … ఈ మేళా సందర్భంగా గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే…. కోటి సార్లు స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది. అందుకే ఇంతటి మహోన్నతమైన మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయడానికి కోట్ల మంది జనం ఉత్తరప్రదేశ్ కు క్యూలు కడుతున్నారు.. మేం బతికి ఉన్న కాలంలో మహా కుంభమేళా అనేది జరిగిందని ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంమంతా […]

Continue Reading

రూ.59 కే Phone pe ఆరోగ్య బీమా

Phone pe Insurance : పేమెంట్స్ యాప్ Phone pe…. Health Insurance Planను ప్రవేశపెట్టింది. రూ.59 చెల్లిస్తే చాలు… ఏడాది పాటు డెంగీ, మలేరియా, చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ లాంటి 10కిపైగా అనారోగ్య సమస్యలు, వ్యాధులకు రూ.5 వేలదాకా ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తోంది. Read this Also :క్యాన్సర్ కీ ఇన్సూరెన్స్ పాలసీ రూ.99కి – రూ.10వేలు రూ.199కి- రూ.25 వేలు, రూ.299కి – రూ.50 వేలు, రూ.499కి – లక్ష రూపాయల వరకు […]

Continue Reading

ఆరోజు ఏ పని మొదలుపెట్టినా విజయమే !

మాఘ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో చేసే పవిత్ర స్నానాలు, పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. మాఘ మాసంలో శుక్ల పక్షం ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆ రోజున భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అంతర్వేది ఏకాదశి అని పిలుస్తారు. ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచారుని ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అందుకే అది భీష్మాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ […]

Continue Reading

క్యాన్సర్ కీ ఇన్సూరెన్స్ పాలసీ

Cancer Insurance Policy : క్యాన్సర్… అంటే చాలా మందికి భయం. మధ్యతరగతి వర్గాల్లో అయితే పెద్ద అలజడి. ఇది హెల్త్ ప్రాబ్లెమ్ మాత్రమే కాదు… ఆర్థికంగా కూడా పెద్ద సమస్య. ఒక్కసారి ఎటాక్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కుటుంబ బడ్జెట్ మొత్తం తలకిందులవుతుంది. ప్రతి యేటా 12 నుంచి 14 లక్షల మంది దాకా మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాంతో ఇప్పుడు క్యాన్సర్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన […]

Continue Reading