ట్రంప్ ప్రమాణ స్వీకారం మారింది… ఎందుకంటే !

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే 40 యేళల్లో మొదటిసారిగా ట్రంప్‌ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ జనవరి 20న(సోమవారం) ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకార కమిటీ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉంది. అయితే అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా మంచు పడుతుండటంతో పాటు […]

Continue Reading

అమెరికాలో Tik Tok బంద్ !

షార్ట్ వీడియోలతో ప్రపంచాన్ని ఊపేసిన వీడియో మెసేజింగ్ యాప్ Tik Tok ఇప్పుడు అమెరికాలో కూడా మూతపడుతోంది. జనవరి 19 ( ఆదివారం) నుంచి టిక్ టాక్ సేవలు బంద్ అవుతున్నాయి. టిక్ టాక్ యాప్ యూజర్ల డేటా చైనా ప్రభుత్వానికి చేరుతుందనేది అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఆ దేశంతో తెగ తెంపులు చేసుకొని టిక్ టాక్ ను అమెరికాలోని ఏదైనా సంస్థకు అమ్మాలని US సుప్రీంకోర్టు […]

Continue Reading

1 Bit Coin = కోటి రూపాయలు – ఇలా పెరుగుతోందేంటి ?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో బిట్ కాయిన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల రోజుల్లోనే దాని విలువ 50శాతానికి పైగా పెరిగింది. సోమవారం నాడు 1.06 లక్షల డాలర్లకు చేరింది. మన రూపాయల్లో చెప్పాలంటే 90 లక్షలు. ఆ తర్వాత 1.05 లక్షల డాలర్ల దగ్గర ఆగింది. అంటే రూ.89.10 లక్షలు. ఒక్క బిట్ కాయిన్ కోటి రూపాయలకు చేరుకోడానికి ఇంకా ఎంతో దూరం లేదు. “అమెరికాలో వ్యూహాత్మక చమురు నిల్వలలాగే… డిజిటల్ […]

Continue Reading

Trump వస్తున్నారు… USA వచ్చేయండి : భారతీయ విద్యార్థులకు పిలుపు

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి. ట్రంప్ అధికారం చేపడితే… US Universities లో ప్రవేశాలు నిషిద్ధం. అలాగే విద్యార్థులకు ఎంట్రీని నిరాకరించే ఛాన్సుంది. విమానాల్లోనే విద్యార్థులను తనిఖీలు చేస్తారు. ఆపేస్తారు. అవసరమైతే స్వదేశాలకు వెనక్కి పంపుతారు. ఇలాంటి ఘటనలు గతంలో ట్రంప్ హయాంలో కూడా జరిగాయి. అందుకే ఇళ్ళకి […]

Continue Reading

Black Friday 2024: ఏంటీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు … ఎలా మొదలయ్యాయి ?

Black Friday 2024: ఈ మధ్య మీరు ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా… ఏ యాప్ ని చూసినా… సోషల్ మీడియాలో కూడా Balack Friday sales అంటూ తెగ సందడి చేస్తున్నాయి చాలా కంపెనీలు….. 50% నుంచి 75% దాకా తగ్గింపు ధరలు ఇస్తున్నాయి… Black Friday వచ్చింది అంటే … భారీ భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి.  అమెరికాల సహా అనేక దేశాల్లో ఇప్పటి నుంచి హాలిడే షాపింగ్ సీజన్ మొదలైనట్టే. అసలు ఏంటి […]

Continue Reading

ISKCON : ఇస్కాన్ పై నిషేధం ?

ఒకప్పుడు స్వాతంత్య్రం  తెచ్చిపెట్టామన్న కృతజ్ఞత కూడా లేకుండా పోతోంది బంగ్లాదేశ్ లో. షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. పాకిస్థాన్ (Pakistan)లో లాగే బంగ్లాదేశ్ (Bangladesh) లోనూ హిందువులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నించినందుకు చిన్మయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishnadas) ను అరెస్ట్ చేయడమే కాదు… ఇప్పుడు ఇస్కాన్ ను బహిష్కరించే దిశగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. […]

Continue Reading

Adani : రుజువైతే అదానీకి 25 ఏళ్ల జైలు ! బైడెన్ తో ఎక్కడ చెడింది ?

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై (Goutam Adani) అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేయడంతో పాటు… అక్కడి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని US Securities & Exchange commission (SEC) ఆరోపించింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్ తో కలసి అదానీ గ్రీన్ ఎనర్జీ, SECIతో 12 GW సౌరవిద్యుత్ ఒప్పందాలు పొందాయని అభియోగపత్రంలో ఉంది. అందుకోసం ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు […]

Continue Reading

Adani case: అదానీ అరెస్ట్ అవుతారా ? ఘోరంగా పడిపోతున్న స్టాక్స్ !!

గౌతమ్ అదానీకి (Goutam Adani) మరో భారీ కుదుపు. అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు (US Solar power contracts) దక్కించుకోడానికి లంచ ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. USA లో అదానీపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై పడింది. ఆయన షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. న్యాయపరంగా ముందుకెళ్తామని అదానీ గ్రూప్ (Adani Group) చెబుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీని అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ […]

Continue Reading

పోతూ.. పోతూ.. అణు చిచ్చు పెట్టిన బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న జో బైడెన్… పోతూ పోతూ అణు యుద్ధాన్ని రగిల్చాడు. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని రష్యాపై వాడటానికి ఉక్రెయిన్ కి అనుమతి ఇచ్చే బిల్లుపై సంతకం చేయడం, ఆ దేశం వాటిని ప్రయోగించడం చక చకా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను పరీక్షించుకుంటుండటంతో… ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త ఏడాది […]

Continue Reading