భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జులై చివరి నాటికి లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థలు కొత్త పాలకమండలి చేతుల్లో వెళ్ళిపోతాయి. గ్రామాల్లో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలయ్యింది. అయవతే రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్ నిర్వహించేందుకు […]

Continue Reading

సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా ? కాల్ చేయండి !!

Telangana samagra kutumba survey : రాష్ట్రమంతటా సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు సర్వే పూర్తయిందని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా మంది తమ ఇళ్ళకు సర్వే సిబ్బంది రాలేదనీ… పక్క బజారులో స్టిక్కర్లు అతికించారు… కానీ మా ఇంటికి రాలేదని వాపోతున్నారు. ఈ వెబ్ స్టోరీ చూడండి : బీట్ రూట్ జ్యూస్… అస్సలు వదలొద్దు ! ఇది కూడా చదవండి : TG […]

Continue Reading

TG women Loans: తెలంగాణ మహిళలకు వడ్డీలేని రుణాలు… apply ఎలా ?

తెలంగాణలో మహిళలను ఔత్సాహకి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మహిళలకు లక్ష కోట్ల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఈమధ్యే తెలిపారు. ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క కూడా ఈ విషయంలో తమ ప్రభుత్వం  […]

Continue Reading