రూ.59 కే Phone pe ఆరోగ్య బీమా

Healthy Life Insurance Latest Posts Trending Now

Phone pe Insurance : పేమెంట్స్ యాప్ Phone pe…. Health Insurance Planను ప్రవేశపెట్టింది. రూ.59 చెల్లిస్తే చాలు… ఏడాది పాటు డెంగీ, మలేరియా, చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ లాంటి 10కిపైగా అనారోగ్య సమస్యలు, వ్యాధులకు రూ.5 వేలదాకా ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తోంది.

Read this Also :క్యాన్సర్ కీ ఇన్సూరెన్స్ పాలసీ

Phone pe insurance

రూ.99కి – రూ.10వేలు

రూ.199కి- రూ.25 వేలు,

రూ.299కి – రూ.50 వేలు,

రూ.499కి – లక్ష రూపాయల వరకు బీమా కవరేజీని పొందడానికి అవకాశముంది. ఈ Insurance Plansతో ఆ పరిమితిలోపు Hospital Fecility, వైద్య పరీక్షలు, ICU/Room Rent ఖర్చులను పాలసీదారులు క్లెయిం చేసుకోడానికి అవకాశముంది. దేశంలోని Secondary, Third grade Cities, Townsలో ఈ బీమా అందుబాటులో ఉంటుందని Phone Pe చెబుతోంది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా తమ కంపెనీలు అందిస్తున్న Group Health Insuranceతో పాటు అదనంగా వాడుకోవచ్చు. తక్కు రేట్లలో Health Insuranceను పొందలేని వారికి ఈ Plans ఉపయోగపడతాయని అంటోంది Phone pe Insurance broaking Services.

యూజర్లు తమ మొబైల్ లో ఉన్న Phone pe యాప్ ద్వారానే వీటిని కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు… claim filing కూడా చేసుకోవచ్చు.

Phone pe లో ఎలా ?

Phone pe యూజర్లు మొదట తమ మొబైల్ లో ఉన్న యాప్ లో Insurance సెక్షన్ లోకి వెళ్ళి View Allపై క్లిక్ చేయాలి.

• కింద Other Insurance లో Dengue & Malaria ఆప్షన్ ఎంచుకోవాలి.

• ఆ తర్వాత అక్కడ కనిపించే ప్లాన్లలో మీకు నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయాలి.

• కొత్తగా పేజీ Open అవుతుంది. అందులో మీ పేరు, E-mail ID, Date of Birth లాంటి వివరాలను టైప్ చేయాలి.

• చివర్లో Rules & Regulationsపై టిక్ చేసి, పేమెంట్ చేస్తే పాలసీ కవరేజీ మొదలవుతుంది.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged