క్రియాటిన్ స్థాయులు పెరిగితే ఏం తినాలి?

డయాబీటీస్ ఉన్నవారిలో క్రియాటిన్ స్థాయిలు పెరగడం కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాల డయాబీటీస్ కారణంగా కిడ్నీ, గుండె, నరాలు, పళ్లపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు క్రియాటిన్ నిల్వలు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. క్రియాటిన్ స్థాయులను నియంత్రించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. క్రియాటిన్ స్థాయులను అదుపులో ఉంచేందుకు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. ఆహారంలో ప్రొటీన్ […]

Continue Reading
morning walk

రోజూ 7,000 అడుగులైనా నడవాలి !

రోజూ 10,000 అడుగులు నడవలేకపోతున్నామని బాధపడుతున్నారు. అయితే, కనీసం 7,000 అడుగులైనా నడవండి! ఇది గుండె జబ్బులు, డయాబెటీస్, మతిమరుపు లాంటి దీర్ఘకాల రోగాల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో తేలింది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌లో పబ్లిష్ అయినా ఓ స్టడీ ప్రకారం, రోజూ 2,000 అడుగులు నడిచేవారితో పోలిస్తే, 7,000 అడుగులు నడిచే వారిలో అకాల మరణ ప్రమాదం 47 శాతం, గుండె జబ్బులు, డయాబెటీస్, మతిమరుపు ప్రమాదం 25 నుంచి […]

Continue Reading

పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత

ఈమధ్య కాలంలో 20-30 ఏళ్ల యువతలో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉన్న యువకులు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్‌లో షటిల్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలడం, అమెరికాలో బోటింగ్ సమయంలో మరో యువకుడు గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వారిలో కనిపించే గుండె జబ్బులు, ఇప్పుడు యువతలోనూ సర్వసాధారణమవుతున్నాయని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు కారణాలు యువతలో గుండెపోటు ప్రమాదం జన్యుపరమైన గుండె […]

Continue Reading

అతినిద్ర కూడా అనర్థమే! 7-9 గంటల నిద్రతో ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి లేనిపోని రోగాలకు కారణమవుతోంది. కానీ అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ‘స్లీప్ హెల్త్ ఫౌండేషన్’ 21 లక్షల మంది హెల్త్ ట్రాక్ డేటాను విశ్లేషించి, నిద్ర, ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో అకాల మరణ ప్రమాదం 14 శాతం ఎక్కువగా ఉందని, అదే తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వారిలో […]

Continue Reading

TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE

Amazon Great Freedom Festival Sale 2025: ₹20,000 లోపు టాప్ 6 మొబైల్ ఫోన్ల రివ్యూ హాయ్ ఫ్రెండ్స్! Amazon Great Freedom Festival Sale 2025 ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ సేల్‌లో ₹20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను చూస్తే, మనకు టాప్ బ్రాండ్స్ నుంచి అద్భుతమైన ఆప్షన్స్ దొరుకుతున్నాయి. నేను మీకోసం 6 బెస్ట్ ఫోన్లను సెలెక్ట్ చేశాను. ఒక్కో ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్, రివ్యూ చెప్తాను. మీరు ఈ ఫోన్ల కోసం […]

Continue Reading

రాజాసింగ్ ఎన్‌కౌంటర్ కి స్కెచ్ !

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై గతంలో కొద్దిలో మిస్ అయిన ఎన్‌కౌంటర్ గురించి ఆయనే స్వయంగా చెప్పిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఎన్‌కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజాసింగ్ బాంబు పేల్చారు. ఆయన హిందువాహినిలో చేరి యువతను ధర్మం వైపు నడిపించే కార్యక్రమాలు చేస్తుండేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్లినా 144 సెక్షన్ పెట్టి, తన ప్రోగ్రామ్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని […]

Continue Reading

బనకచర్ల కట్టి తీరుతాం – ఎలా కడతావో చూస్తాం

* లోకేష్ VS హరీష్ రావు సవాల్ * సముద్రంలోకి పోయే నీళ్ళు వాడుకుంటామన్న లోకేష్ ‘ కాళేశ్వరానికి అనుమతులపై ప్రశ్నించిన ఏపీ మంత్రి * ఎలా కడతావో చూస్తామని హరీష్ సవాల్ * కాళేశ్వరానికి అన్ని పర్మిషన్ ఉన్నాయ్ * రేవంత్ చేతగానితనమే అని హరీష్ ఫైర్ బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతకంతకూ ముదురుతోంది. ఈ ప్రాజెక్ట్ కడితే తప్పేంటని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రశ్నించగా, దానికి […]

Continue Reading

ఉపఎన్నికలపై కేసీఆర్ నజర్

* మళ్లీ యాక్టివ్ అవుతున్న కేసీఆర్ * ఫామ్ హౌస్ లో పార్టీ లీడర్లతో వరుస భేటీలు * 10 చోట్ల బైఎలక్షన్ గ్యారంటీ అని నమ్మకం * బీఆర్ఎస్ దే విజయం అంటున్న గులాబీ బాస్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ రాజకీయ వేదికపై యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు […]

Continue Reading

రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ : బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్‌ తో అదరగట్టింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్‌’ పేరుతో లాంచ్‌ అయింది. కేవలం రూ.1కే 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌లో పోస్టు చేసింది. రూ.1కే 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌, […]

Continue Reading

యువత ఓట్లకు బీఆర్ఎస్ గాలం : మనసు మార్చుకున్న కేసీఆర్

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థులు బీఆర్ఎస్‌కి రాజకీయానికి రామబాణంలా ఉండేవాళ్లు. 2014లో ప్రత్యేక తెలంగాణ సాధనకు నిరుద్యోగులు, యువకులు గుండె ధైర్యం చేసి పోరాడారు. కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వాళ్లను పట్టించుకోలేదు. ఫలితం? గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త తరం యువతను ఆకర్షించాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం స్వయంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే […]

Continue Reading