Skip to content

Telugu Word

  • HOME
  • Top Stories
  • Healthy Life
  • Devotional
  • Money Matters
    • Fin, Stocks, Taxes
    • Home & Personal Loans
    • Insurance
    • Real Estate
    • Cyber Alerts
    • Crypto Currency
  • BEST DEALS
    • New Gadgets
    • Mobile, Computers
  • ET-Movies
  • Govt Schemes
  • World News
    • NRI Times
  • Tasty Foods
  • HOME
  • Top Stories
  • Healthy Life
  • Devotional
  • Money Matters
    • Fin, Stocks, Taxes
    • Home & Personal Loans
    • Insurance
    • Real Estate
    • Cyber Alerts
    • Crypto Currency
  • BEST DEALS
    • New Gadgets
    • Mobile, Computers
  • ET-Movies
  • Govt Schemes
  • World News
    • NRI Times
  • Tasty Foods

UPI PIN లేకుండా పేమెంట్స్ చేయొచ్చు

  • Picture of Vishnu Kumar By Vishnu Kumar
  • Published On: October 8, 2025
Follow Us Google WhatsApp Telegram
WhatsApp
Telegram
Facebook
Twitter
LinkedIn
UPI Payments without PIN

Join Our WhatsApp Channel

Post Views: 179

ఇప్పటివరకు మనం UPI చెల్లింపులు చేయాలంటే PIN ఎంటర్‌ చేయాల్సిందే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్‌తో, వేలిముద్ర లేదా Face Scan చేస్తే చాలు – చెల్లింపు పూర్తవుతుంది! ఇది NPCI (National Payments Corporation of India) తీసుకొచ్చిన కొత్త సదుపాయం. ముంబైలో జరిగిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో దీన్ని ఆవిష్కరించారు.

ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో NPCI స్పష్టంగా చెప్పలేదు కానీ, కొన్ని వార్తా సంస్థలు చెప్పినట్టు అక్టోబర్‌ 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఆధార్‌లో ఉన్న బయోమెట్రిక్‌ డేటా ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

Aadhaar-based UPI
UPI Pay with FAce 2

25% టైమ్ ఆదా !

పాత పద్ధతిలో UPI PIN ఎంటర్‌ చేయడం వల్ల కొంత టైమ్ పడుతుంది. కానీ ఈ కొత్త ఫీచర్‌ వల్ల లావాదేవీల టైమ్ 25% వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్‌ యాప్‌లో ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్‌ అవసరం లేకుండా Face Scan లేదా Bio Metricతో చెల్లింపు పూర్తవుతుంది.

ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, పెద్దవారికి, డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో భయం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. NPCI ఈ ఫీచర్‌ను పూర్తిగా పరీక్షించి, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ తీసుకొచ్చింది.

paper leaks in congress rule
Paper Leaks : ఢిల్లీలో ధర్నా గల్లీలో గప్‌చుప్… పేపర్ లీక్‌పై ప్రతిపక్షాల డబుల్ గేమ్

ఒకే ఖాతా – ఇద్దరు యూజర్లు

ఇంకా ఒక కొత్త ఫీచర్‌ ఏమిటంటే, ఒకే బ్యాంక్‌ ఖాతాను ఇద్దరు వ్యక్తులు UPI చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. ఒకరు లావాదేవీ ప్రారంభిస్తే, రెండో వ్యక్తికి నోటిఫికేషన్‌ వస్తుంది. ఇద్దరూ తమ ఫోన్లలో UPI PIN ఎంటర్‌ చేసి లావాదేవీ పూర్తిచేయొచ్చు. ఇది ఫ్యామిలీ ఖాతాలు, బిజినెస్‌ ఖాతాలకు చాలా ఉపయోగపడుతుంది.

స్మార్ట్‌ గ్లాస్‌తో చెల్లింపులు

ఇంకా NPCI తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్‌ – స్మార్ట్‌ గ్లాస్‌. QR CODEను Scan చేసి, నోటితో ఆదేశం ఇవ్వడం ద్వారా చెల్లింపు చేయొచ్చు. ఫోన్‌ లేకుండా, పిన్‌ లేకుండా, టచ్‌ చేయకుండా – పూర్తిగా హ్యాండ్స్‌ ఫ్రీ పేమెంట్‌!

Related Post

paper leaks in congress rule
Paper Leaks : ఢిల్లీలో ధర్నా గల్లీలో గప్‌చుప్… పేపర్ లీక్‌పై ప్రతిపక్షాల డబుల్ గేమ్
toli ekadasi 2026
Toli Ekadasi : విష్ణువు అనుగ్రహం కోసం తొలి ఏకాదశి పూజ – ఇలా ఈజీగా చేసుకోండి

Read also : Kannada Big Boss హౌస్‌కు తాళాలు (click here)

డాలర్లను డిజిటల్‌గా కొనొచ్చు

ఇంకా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ – RBI ప్రకారం, FX Retail అనే విదేశీ మారకద్రవ్య ప్లాట్‌ఫామ్‌తో భారత్‌ కనెక్ట్‌ అనుసంధానమైంది. దీని ద్వారా మనం అమెరికా డాలర్లను డిజిటల్‌గా కొనుగోలు చేయొచ్చు. ఫారెక్స్‌ కార్డ్‌లో లోడ్‌ చేయొచ్చు, విదేశీ నగదు చెల్లింపులు చేయొచ్చు.

ఈ సదుపాయం ప్రస్తుతం SBI, Axis Bank, ICICI Bank, Federal Bank, Yes Bank వంటి బ్యాంకులతో అందుబాటులో ఉంది. ఖాతాదారులు ముందుగా వివరాలు నమోదు చేసుకుని, డాలర్‌ ధరలు చూసి, కావాలంటే కొనుగోలు చేయొచ్చు. FX Retail ప్లాట్‌ఫామ్‌ను Clearcorp Dealing Systems నిర్వహిస్తోంది.

toli ekadasi 2026
Toli Ekadasi : విష్ణువు అనుగ్రహం కోసం తొలి ఏకాదశి పూజ – ఇలా ఈజీగా చేసుకోండి

ఈ కొత్త ఫీచర్ల వల్ల UPI చెల్లింపులు మరింత సులభం, భద్రతగా, అందరికీ అందుబాటులో ఉండేలా మారాయి. PIN-free, biometric-based, voice-command payments – ఇవన్నీ మన డిజిటల్‌ లైఫ్‌ను ఇంకొంచెం స్మార్ట్‌గా మార్చబోతున్నాయి!

author avatar
Vishnu Kumar
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.
See Full Bio
Vishnu Kumar  के बारे में
Vishnu Kumar Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms. Read More
For Feedback - telanganaexams@gmail.com

Join Our WhatsApp Channel

---Advertisement---

LATEST Post

paper leaks in congress rule

Paper Leaks : ఢిల్లీలో ధర్నా గల్లీలో గప్‌చుప్… పేపర్ లీక్‌పై ప్రతిపక్షాల డబుల్ గేమ్

toli ekadasi 2026

Toli Ekadasi : విష్ణువు అనుగ్రహం కోసం తొలి ఏకాదశి పూజ – ఇలా ఈజీగా చేసుకోండి

cjp protest latest news

Gen Z దెబ్బకు కేంద్రం షేక్ ! ధర్మంద్ర ప్రధాన్ ఎందుకు Resign చేయరు ?

George Soros

George Soros: జార్జ్ సోరెస్ ఫండ్స్ బంద్ ! భారత్ లో భారీ కుట్ర బట్టబయలు

Telugu movie poster showing a man with two women in colorful outfits at the center, bold Telugu title on a dark background to the left, and a yellow bullet-list panel with red arrows on the right. The overall theme is energetic and promotional with a red border.

అనంత శ్రీరామ్ పాటపై Social Mediaలో విమర్శల వెల్లువ

Telugu Word

Stay updated with the latest digital trends, tech news, and business updates in India, and Focus on Telugu States. Expert insights of India & World Affairs by Vishnu kumar, Senior Journalist with 26 years Journalism Experience

Facebook Twitter Youtube Whatsapp Telegram

Links

  • Home
  • Money Matters
  • Devotional
  • Healthy Life

Quick Links

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Condition

© 2026 Telugu Word | All rights reserved 

Design by Teckshop