ఇంటికే సీతారాముల తలంబ్రాలు

Devotional Latest Posts Trending Now Ugadi 2025

భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే చేరుస్తోంది TGSRTC. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నాడు… భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రుల వారి కల్యాణం జరుగుతుంది. ఈ వేడుకలకు స్వయంగా వెళ్ళలేని భక్తులకు దేవాదాయ శాఖతో కలసి తలంబ్రాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇవి కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ తో పాటు వెబ్ సైట్ tgsrtclogistics.co.in లో 151 రూపాయలు చెల్లించి, తమ వివరాలను నమోదు చేయాలి. ఈ తలంబ్రాలను సీతారామలు కల్యాణం తర్వాత భక్తుల ఇళ్ళకు చేరవేస్తుంది ఆర్టీసీ. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే 040 69440069 నంబర్ కు కాల్ చేయొచ్చు.

తలంబ్రాలు బుక్ చేసుకోడానికి లింక్ : https://tgsrtclogistics.co.in/TSRTC/thalambralu.html

Read this article : ఈ నీళ్ళు తాగితే రోజంతా ఉత్సాహం !

Read this article : వాళ్ళని నమ్మి పెట్టుబడి పెడితే … అంతే !

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged