నా కూతురు జోలికొస్తే.. కారుతో ఢీకొడతా: కాజోల్
నా కూతురు జోలికొస్తే అంతు చూస్తానని ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్. నాగురించి మాట్లాడినా ఊరుకుంటాను.. కానీ నా కూతురిపై బ్యాడ్ కామెంట్ చేస్తే మాత్రం ఊరుకోను. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నా కూతుర్ని విమర్శించే వాళ్ళు ఎవరూ నా కారు ముందుకు రావద్దు. ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీకొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్ లు వస్తే […]
Continue Reading