‘కన్నప్ప’ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్

ఒక్క రోజు టార్గెట్ రూ.100కోట్లు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక విష్ణు అయితే ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్, బిగ్ బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘కన్నప్ప’ పై […]

Continue Reading

మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?

మెగా హీరోల సినిమాలంటే ఒక హైప్ ఉంటుంది. అందులోనా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు రిలీజవుతుంటే ఫ్యాన్స్ కు పండగే. ఇక పవన్ కల్యాణ్ కుండే క్రేజ్ చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే డిప్యూటీ సీఎంగా బీజీగా ఉన్నారు కానీ.. పవన్ కల్యాణ్ సినిమా రిలీజవుతుంటే ఆ హంగామానే వేరు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు రిలీజవుతోంది. జూలై 24న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే […]

Continue Reading

ఎన్ని సర్జరీలైనా చేయించుకుంటా.. నాఇష్టం: శృతిహాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తన పర్సనల్ విషయాలపై బోల్డ్ గానే కామెంట్స్ చేస్తుంటారు. తన కాస్మెటిక్ సర్జరీల విషయాలను ఎలాంటి బెరుకు లేకుండా షేర్ చేసుకుటారు. లేటెస్ట్ గా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతిహాసన్ సూటిగా చెప్పారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నా, ముఖం […]

Continue Reading

‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ లో కోత

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించేశాడు. ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ప్రభాస్ ఫీజులో కోత పడిందని టాక్. బాహుబలి తర్వాత ఒక్కో సినిమాకు రూ.150కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా తన రెమ్యూనరేషన్ లో రూ.50 కోట్లు తగ్గింది. అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నాడట. నిపిస్తోంది. అయితే ఆదిపురుష్. రాధేశ్యామ్ […]

Continue Reading

పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఫిక్ అయింది. మేకర్స్ ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూలై 24న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంతకుముందెప్పుడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీని క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా పనిచేస్తున్నారు. ఈ […]

Continue Reading

ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల మధ్య రిలీజైన నాగార్జున, ధనుష్ మూవీ ‘కుబేర’ యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈమధ్య కాలంలో ఇంతలా విమర్శకుల మెప్పుపొందిన సినిమా‘కుబేర’నే. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ కు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో అందరిదీ ఒకటే కంప్లయింట్. సినిమా […]

Continue Reading

విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000

* తినడానికి తిండిలేని స్థితిలో కాంతారావు ఫ్యామిలీ * అవార్డు కింద విజయ్ దేవరకొండకు రూ.10 లక్షలు * వేడుకలు చూడ్డానికి కత్తి కుటుంబానికి వెయ్యి రూ. గిఫ్ట్ * చలించిన రైటర్ యండమూరి, రూ.1లక్ష అందజేత పోయినోళ్ళందరూ మంచోళ్ళు… అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు బతికున్న కాలంలో ఏనాడూ ఆదుకున్న వాళ్ళు ఉండరు. ప్రభుత్వాలు కూడా తమ పేరు కోసం, జనంలో మెహర్భానీ కోసం… ఆ పెద్దల పేరుతో అవార్డులు ప్రదానం చేస్తున్నాయి. ఇది ప్రఖ్యాత […]

Continue Reading

నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!

హాయ్ ఫ్రెండ్స్, మన టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చాను. నాగ్ ఈ మధ్య తన రూటు పూర్తిగా మార్చేశాడు! ఎన్నో ఏళ్లుగా హీరోగా, భక్తి పాత్రల్లో, మాస్-క్లాస్ రోల్స్‌లో మనల్ని అలరించిన నాగార్జున ఇప్పుడు విలన్ రోల్స్‌ వైపు అడుగులు వేస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే! నాగ్ ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ విషయం ఆయన ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. కొందరు దీన్ని […]

Continue Reading

కాంతార – శాపగ్రస్త సినిమా?

ప్రీక్వెల్ కు అడుగడుగునా ఆటంకాలు షూటింగ్ లో వరుస ప్రమాదాలు, మరణాలు అతీత శక్తులున్నాయా..? ఒక్కోసారి అవి మనమీద పగబడతాయా..? కొన్నిసార్లు మన చేతుల్లో లేనిది ఏదో జరుగుతుంది. ఊహకు అందని విధంగా అతీతంగా ఇంకేదో జరుగుతుంటుంది. అలా చూస్తూ ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. కాంతార ప్రీక్వెల్ విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పట్నుంచి, మినిమం గ్యాప్స్‌ లో ఏదో ఒక ప్రమాదం ప్రాజెక్టును వెంటాడుతూనే ఉంది. సినిమా మొదలైన వెంటనే అడవిని […]

Continue Reading