Winter Problems: చలికాలం వచ్చేసింది… జాగ్రత్త !
అక్టోబర్ నెల అయిపోయింది.. నవంబర్ నెల… కార్తీక మాసం కూడా వచ్చేశాయి. అందుకే ఇప్పుడిప్పుడే చలి పెరుగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లాంటి సిటీల్లోనే చలి కనిపిస్తుంటే ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ముందే తెలుసుకుంటే బెటర్. ఈ సూచనలు పాటించండి చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవటమే మంచిది. వృద్ధులు ,పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం […]
Continue Reading