రోజుకో క్యారెట్ తో డయాబెటీస్ కి చెక్ !

Carrot Reduce Sugar Levels: ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం కొనసాగుతుంది. కడుపు నిండా తినే పరిస్థితి ఉండదు. నోరు కట్టేసుకొని బతకాల్సిందే. లైఫ్​ లాంగ్ మెడిసన్స్ వాడుకోవాలి. అయితే, క్యారెట్​ తినడం ద్వారా డయాబెటీస్ ను చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చని కొత్త స్టడీస్ చెబుతుున్నాయి. అదేంటో చూద్దాం. జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న షుగర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే… చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డయాబెటీస్ అదుపులో లేకపోతే… కంటి చూపు తగ్గిపోవడం దగ్గర నుంచి […]

Continue Reading

జాగ్రత్త….మధు మేహం తినేస్తోంది !

పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల […]

Continue Reading
walking 12

Walking after Eating : తిన్నాక నడుద్దామా ?

తిన్న తర్వాత కనీసం వంద అడుగులు అయినా వేయాలని మన పెద్దలు చెబుతుంటారు. పల్లెల్లో గతంలో చాలామంది తినగానే కాస్తంత సెంటర్ దాకా వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఇలా తిన్న తర్వాత నడుద్దామా అంటే లైట్ తీసుకుంటారు. కానీ పగలు, రాత్రి ఎప్పుడు భోజనం చేసినా… కాస్తంత నడిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెబుతున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. భోజనం తర్వాత పడుకున్నామంటే కునుకు పట్టేస్తుంది. కానీ నడక అలవాటు చేసుకోవడం […]

Continue Reading

ఇండియాలోకి చైనా వైరస్

చైనాలో మొదలైన కొత్త వైరస్… ఇండియాలో ప్రకంపనలు రేపుతోంది. బెంగళూరులో ముగ్గురు చిన్నారులకు HMPV నిర్ధారణ అయింది. కర్ణాటకలో రెండు, గుజరాత్ లో ఒక Human metapneumovirus (HMPV) కేసులను ICMR గుర్తించింది. ప్రస్తుతం బెంగళూరు, అహ్మదాబాద్ లో చిన్నారుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. భారత్ లోకి HMPV రావడంతో జనం అప్రమత్తం అవుతున్నారు. Human metapneumovirus ప్రభావం ఎక్కువగా వృద్ధులు, చిన్నారుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఇనెఫెక్షన్ల తాకిడికి చైనాలో హాస్పిటల్స్ లో చేరే వారి […]

Continue Reading

కొత్త ఏడాదిలో మారిపోదామా ?

కొత్త సంవత్సరం వస్తోంది… చాలామంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. ఈ ఏడాదిలో అది పూర్తి చేయాలి… ఇది పూర్తి చేయాలి. ప్రతి రోజూ ఎక్సర్ సైజెస్ చేయాలి… జిమ్ కి వెళ్ళాలి… జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి… ఇలాంటి తీర్మానాలకు లెక్కలేదు. జనవరి 2 నుంచి మర్చిపోయేవాళ్ళు చాలామంది అయితే… మరికొంతమంది 15 రోజులు… లేదంటే నెల పాటు… అతి కష్టంగా తమ New year resolutions ని కొనసాగిస్తారు. కానీ ఏటేటా పెరిగిపోతున్న అనారోగ్య […]

Continue Reading

Cancer Risk: క్యాన్సర్ కి ఇవే కారణం: అర్జెంట్ గా అవతల పారేయండి !

మన బంధువులు, ఫ్రెండ్స్ లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మనం ఎంతో తల్లడిల్లిపోతాం. అంతేకాదు… అసలు వాళ్ళకి క్యాన్సర్ రావడమేంటని ఆశ్చర్యపోతాం. క్యాన్సర్ ఏ రూపంలో ఎలా వస్తుందో తెలీదు. బయటి కాలుష్యాలే కాదు… ఇంట్లో వస్తువులు కూడా క్యాన్సర్ కు కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వస్తువుల నుంచి వెలువడే రసాయనాలు క్యాన్సర్ ను క్రియేట్ చేస్తున్నాయని చెబుతున్నారు. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా ? అయితే పారేయండి ! నాన్ […]

Continue Reading

Rice vs Chapati : అన్నం తినాలా… చపాతీ తినాలా ?

డయాబెటీస్ విషయంలో చాలామంది భయపడుతున్నారు. ఒక్కసారి ఎటాక్ అయితే జీవితాంతం భరించాలి. అందుకే కొందరు కార్భో హైడ్రేట్స్ ని సాధ్యమైనంత తగ్గించుకునేందుకు… ముందుజాగ్రత్తగా రాత్రిపూట చపాతీలు తింటున్నారు. ఇక డయాబెటీస్ తో బాధపడుతున్నవారు కూడా చపాతీలే తింటున్నారు. అయితే ఈమధ్యకాలంలో అన్నం తిన్నా… చపాతీలు తిన్నా (Rice vs Roti) ఒకటే అని మరికొందరు వాదిస్తున్నారు. నిజమేనా… పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ […]

Continue Reading

Health Policy : హెల్త్ పాలసీ తీసుకుంటున్నారా ? ఈ కొత్త పాలసీ తెలుసుకోండి !!

ఆరోగ్య బీమా (Health policy) ఎంత అవసరమో మొన్నటి కోవిడ్ పరిస్థితులు చూశాక ప్రతి ఒక్కరికీ అర్థమైంది. లక్షల రూపాయలు హాస్పిటల్స్ కి పోయలేక ఎందరో మధ్యతరగతి, పేదల ప్రాణాలు పోయాయి. హాస్పిటల్ బిల్లులకు ఆస్తులు అమ్ముకొని చాలా మంది రోడ్డున పడ్డారు. అందుకే కోవిడ్ తర్వాత చాలామందిలో Health policiesపై బాగా అవగాహన పెరిగింది. కానీ ఈమధ్య రెగ్యులర్ బీమా పాలసీల కంటే భిన్నంగా Desease specific insurance polices కూడా వచ్చాయి. ఆరోగ్య బీమా […]

Continue Reading

Diabetes: లేట్ గా పడుకుంటే ..డయాబెటీస్ గ్యారంటీ !

రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం… ఉదయం బారెడు పొద్దెక్కాక లేవడం… ఈ రెండూ డేంజరే ! ఇలా చేసేవాళ్ళలో శరీరం బరువు, ఎత్తు నిష్పత్తి (BMI), నడుం చుట్టుకొలతలు పెరుగుతున్నాయి. కానీ రాత్రిళ్ళు తొందరగా పడుకునేవాళ్ళతో పోలిస్తే ఆలస్యంగా మెలకువతో ఉండే వాళ్ళకే డయాబెటీస్ (Diabetes) వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉందని స్టడీస్ చెబుతున్నాయి. నిద్రకీ, డయాబెటీస్ కీ సంబంధం ఉంటున్నట్టు గతంలో స్టడీస్ లోనూ బయటపడింది. ఇలాగైతే కష్టమే ! ఆలస్యంగా నిద్రపోవటంతో పాటు […]

Continue Reading