ISKCON : ఇస్కాన్ పై నిషేధం ?

ఒకప్పుడు స్వాతంత్య్రం  తెచ్చిపెట్టామన్న కృతజ్ఞత కూడా లేకుండా పోతోంది బంగ్లాదేశ్ లో. షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. పాకిస్థాన్ (Pakistan)లో లాగే బంగ్లాదేశ్ (Bangladesh) లోనూ హిందువులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నించినందుకు చిన్మయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishnadas) ను అరెస్ట్ చేయడమే కాదు… ఇప్పుడు ఇస్కాన్ ను బహిష్కరించే దిశగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. […]

Continue Reading

Adani : రుజువైతే అదానీకి 25 ఏళ్ల జైలు ! బైడెన్ తో ఎక్కడ చెడింది ?

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై (Goutam Adani) అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేయడంతో పాటు… అక్కడి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని US Securities & Exchange commission (SEC) ఆరోపించింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్ తో కలసి అదానీ గ్రీన్ ఎనర్జీ, SECIతో 12 GW సౌరవిద్యుత్ ఒప్పందాలు పొందాయని అభియోగపత్రంలో ఉంది. అందుకోసం ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు […]

Continue Reading

Adani case: అదానీ అరెస్ట్ అవుతారా ? ఘోరంగా పడిపోతున్న స్టాక్స్ !!

గౌతమ్ అదానీకి (Goutam Adani) మరో భారీ కుదుపు. అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు (US Solar power contracts) దక్కించుకోడానికి లంచ ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. USA లో అదానీపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై పడింది. ఆయన షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. న్యాయపరంగా ముందుకెళ్తామని అదానీ గ్రూప్ (Adani Group) చెబుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీని అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ […]

Continue Reading

పోతూ.. పోతూ.. అణు చిచ్చు పెట్టిన బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న జో బైడెన్… పోతూ పోతూ అణు యుద్ధాన్ని రగిల్చాడు. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని రష్యాపై వాడటానికి ఉక్రెయిన్ కి అనుమతి ఇచ్చే బిల్లుపై సంతకం చేయడం, ఆ దేశం వాటిని ప్రయోగించడం చక చకా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను పరీక్షించుకుంటుండటంతో… ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త ఏడాది […]

Continue Reading

Bangladesh : పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్… ఇస్లాం రాజ్యం అవుతుందా?

భారత్ పక్కన మరో బల్లెం తయారవుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ (Pakistan) తో వేగలేక చస్తుంటే… ఇప్పుడు బంగ్లాదేశ్  (Bangladesh )కూడా అలాగే తయారవుతోంది. పాకిస్తాన్ తో దోస్తీ చేస్తోంది. ఒకప్పుడు భారత్ కు అనుకూలంగా ఉన్న ఈ దేశం… షేక్ హసీనా రాజీనామా తర్వాత పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్  కార్గో షిప్ ప్రస్తుతం చిట్టగాంగ్ పోర్టులో లంగర్ వేయడం భారత్ కు ఆందోళన కలిగించే అంశం.  1971లో పాకిస్తాన్ తో విడిపోయి బంగ్లాదేశ్ గా అవతరించడంలో మన […]

Continue Reading
India Olympic

భారత్ ఒలింపిక్ బిడ్ కు పాకిస్తాన్ అడ్డు

అప్పుల ఊబిలో కూరుకుపోయి… రోజువారీగా ప్రభుత్వాలు నడపలేక విదేశాల దగ్గర అడుక్కుతినే పరిస్థితి ఉన్నా… భారత్ మీద మాత్రం పాకిస్తాన్ కుట్రలు మానుకోవట్లేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళల్లో భారత్ ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెడుతోంది. ప్రపంచంలో ఇండియా (India) మాటకు విలువ రోజు రోజుకీ పెరుగుతోంది. కానీ పొరుగునున్న పాకిస్తాన్ (Pakistan) పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. IMF, వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తేనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉంది. […]

Continue Reading

US Veterans Day : ఏవి ఓపెన్ ? ఏవి క్లోజ్ ?

అమెరికాలో ప్రతి యేటా నవంబర్ 11నాడు వెటరన్స్ డే నిర్వహిస్తారు. United states Armed forces లో పాల్గొన్న సైనికుల గౌరవార్థంగా ఈ రోజును వెటరన్స్ డేగా నిర్వహిస్తారు. ఇది యుద్ధ విరమణ దినం అంతేకాదు… గౌరవ సైనికుల త్యాగాలను తలుచుకునే రోజు. ఈ రోజంతా అమెరికాలో సెలవు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వార్షికోత్సవం సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు. జర్మనీతో యుద్ధ విరమణ అమల్లోకి వచ్చిన 1918 నవంబర్ 11న 11వ గంటలో మొదటి ప్రపంచ […]

Continue Reading

Usha chilukuri : యూఎస్ సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే ! US Vice president ఆంధ్ర అల్లుడు !!

అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టబోతున్నారు. US Vice president గా JD Vance వ్యవహరిస్తారు. వాన్స్ పెళ్ళి చేసుకుంది తెలుగమ్మాయినే. ఆమె పేరు ఉష చిలుకూరి (Usha Chilukuri vance). ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా ఉంటారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా ఉన్న జేడీ వాన్స్ ట్రంప్ తన ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. దాంతో రెండు నెలల క్రితమే ఉష చిలుకూరి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెర్చ్ చేశారు. […]

Continue Reading

US Elections 2024: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ! భారత్ పై వైఖరేంటి ?

హోరాహోరిగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trupm) విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేశారు. 277కు పైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించిన ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అమెరికాలో సర్వేలన్నీ కమలా హారిస్ (Kamala Haris) గెలుస్తుందనీ… ట్రంప్ ఓడిపోతాడని చెప్పాయి. కానీ వాటిని లెక్కచేయకుండా ప్రచారంలో దూకుడు ప్రదర్శించి తిరిగి విజయం సాధించారు. సంచలనాలకు కేరాఫ్ గా ఉండే ట్రంప్ కి అమెరికా […]

Continue Reading