డ్యూటీ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్ట్స్… పవన్ కల్యాణ్ కు జనం నీరాజనాలు

ప్రజలకు సేవ చేయాలి… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి… అనే ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రావడమే కాదు… దాన్ని నూటికి నూరుపాళ్ళు ఆచరించి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డ్యూటీ ఫస్ట్… ఫ్యామిలీ నెక్ట్స్ అని మరోసారి నిరూపించారు జనసేనాని. పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ …మంగళవారం నాడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్లూరి […]

Continue Reading

మీనాక్షి పెత్తనంపై కాంగ్రెస్ లో గుర్రు !

* ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ ఇంఛార్జ్ కి పనేంటి ? * మంత్రులు, అధికారులతో సమీక్షలపై విమర్శలు * నేరుగా వినతిపత్రాలు ఎలా స్వీకరిస్తారు ? * మీనాక్షి తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె పెత్తనం పెరిగిపోవడంతో విపక్షాల నుంచే కాదు… స్వపక్షంలోనూ ఆందోళన మొదలైంది. ఏఐసీసీ వ్యవహారాల తెలంగాణ ఇంఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, అధికారులు, ప్రజాసంఘాలతో జరిగే చర్చల్లోనూ […]

Continue Reading

రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు ఎందుకు ఆదర్శం ?

త్రేతా యుగం ముగిసి ఏళ్ళ సంవత్సరాలు గడిచాయి… కానీ ఆ కాలంలో ప్రజారంజకంగా పాలించిన రామయ్య తండ్రిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు… దేశంలో రామ మందిరం లేని ఊరు లేదు… రాముడు లేని ఇల్లు లేదు… యుగ యుగాలకు రాముడు ఎందుకింత ఆదర్శంగా మారాడు ? రామో విగ్రహవాన్ ధర్మ:… రాముడు ధర్మ స్వరూపుడు… అని రాక్షసుడైన మారీచుడే రామాయణంలో చెబుతాడు. మానవ అవతారంలో జన్మించిన శ్రీరామచంద్రుడు… మనిషిగా ఎలా బతకాలి… ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలో తాను […]

Continue Reading

🌙 రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !

🍽️ రాత్రి భోజనం మీద ఆరోగ్య నిపుణుల సూచనలు ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతుందంటూ (Weight Gain Tips in Telugu) ఆందోళన చెందుతున్నారు. అందువల్ల రాత్రి పూట ఆహారం తగ్గించి (Low Calorie Dinner Options), చపాతీలు తీసుకోవడం రివాజు అయ్యింది. అయితే, నిపుణులు రాత్రి భోజనంపై కీలక సూచనలు చేస్తున్నారు. 😯 ఒక పూటే భోజనం… సరైనదా? బరువు పెరుగుతున్నారనే కారణంగా చాలామంది రాత్రి భోజనం మానేసి, చపాతీలు లేదా ఇతర టిఫిన్లు […]

Continue Reading

New Financial Year 2025: ఇవాళ్టి నుంచి మారే 11 రూల్స్ !

Telugu Word టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి !! CLICK HERE  New Financial Year 2025 changes : కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగు పెట్టాం. దాంతో ఏప్రిల్ 1 నుంచి మన ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేసే కొన్ని మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు: 01) ఆదాయపు పన్ను మినహాయింపు (Income Tax Exemption) సాధారణ వ్యక్తులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. […]

Continue Reading

Tattoos Cancer: టాటూలతో క్యాన్సర్ ముప్పు! Black Color అస్సలొద్దు !!

టాటూలతో క్యాన్సర్ ముప్పు (Tattoos and Cancer Risk) పెరుగుతున్నదా? తాజా అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? టాటూలు వేయించుకోవడం (Tattoo Fashion) ఇప్పుడు ఫ్యాషన్‌గా (Tattoo Trends) మారిపోయింది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నారు.  అయితే, టాటూలతో వచ్చే ప్రమాదాలు (Tattoo Health Risks) ఏంటో కూడా తెలుసుకోవడం అవసరం. తాజా పరిశోధనల ప్రకారం, టాటూలు (Tattoos) కేవలం అందంగా కనిపించే కళాఖండాలు కాకుండా, ఆరోగ్య సమస్యలకు (Health Issues) దారితీసే ప్రమాదం […]

Continue Reading

ఎండలో కారు నడుపుతున్నారా? Be Careful!

Car Safety Tips in Summer:  వేసవి (Summer Season) వచ్చేసింది. సూర్యుడు భగ్గుమంటున్నాడు. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు (Heatwave) ఉండొచ్చని వాతావరణశాఖ (Weather Department) ఇప్పటికే హెచ్చరించింది. ఇలాంటి సమయంలో మీ కారును (Car Maintenance) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత (High Temperature), సాంకేతిక లోపాలతో మంటలు (Car Fire Accidents) చెలరేగే అవకాశాలున్నాయి. ఇంజిన్ వేడెక్కకుండా (Engine […]

Continue Reading

ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !

ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు! (Foods Not to Keep in Fridge) బయట ఉంచితే పాడైపోతాయనో, తాజాదనం పోతుందనో అనేక ఆహార పదార్థాలను (Food Items) ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, పోషకాలు తగ్గిపోతాయి.  ఫ్రిజ్‌లో ఉంచకూడని పదార్థాలు (Do Not Keep in Fridge) ఏవో తెలుసుకుందాం. ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు ! 🔹 బంగాళదుంప (Potato), చేమగడ్డ (Yam), ఉల్లి (Onion), వెల్లుల్లి (Garlic), […]

Continue Reading

‘విశ్వావసు’లో చేతిలో డబ్బులు ఉంటాయా ?

Viswavasu nama samvatsara : తెలుగు పంచాంగ ప్రకారం, ప్రతి ఏడాది ఉగాది పండుగతో కొత్త నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 2025లో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ‘విశ్వావసు’ నామ సంవత్సరం. ఇది మార్చి 30, ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సూర్యుడు అధిపతిగా ఉంటాడు, ఇది ప్రపంచంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది.​ సూర్యుడు అధిపత్యం: సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతిగా ఉండడం వల్ల, పాలకులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ప్రజలలో ఆహార కొరత […]

Continue Reading