మీ కోసం … ప్రతి రోజూ 10 నిమిషాలు…

Healthy Life Latest Posts Trending Now

ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి… నేను బిజీ… నాకు టైమ్ ఎక్కడిది అనుకోవద్దు… మీ ఆరోగ్యం బాగుంటేనే కదా… మీరు పనిచేయగలిగేది … అందుకే రోజుకి 10 నిమిషాలు ఈ మెడిటేషన్ వీడియోను ప్లే చేస్తూ… మీ చెవుల్లోకి మరే శబ్దం రాకుండా… ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్ ద్వారా వినండి… చాలా ప్రశాంతత లభిస్తుంది… ఏ ఆలోచనలూ లేకుండా… కేవలం ఆ వీడియోలో వస్తున్న ప్రకృతి సవ్వడులను ఎంజాయ్ చేయండి. ఇలా 10 నుంచి 20 రోజుల పాటు చేయండి… మీ మనస్సు ఎంత తేలిక అవుతుందో… మీరు ఎంతటి ప్రశాంతతను పొందుతారో మీకే అర్థమవుతుంది.

CLICK HERE FOR VIDEO

 

Tagged